Home
Suriya
Suriya News
-
SURIYA 46 : సూర్య 46 సినిమాలో మలయాళ యంగ్ హీరో గెస్ట్ అప్పీరియన్స్
దుల్కర్ హీరోగా కన్నా క్యామియో రోల్స్‌పై ఎక్కువ కాన్సట్రేషన్ చేస్తున్నట్లున్నాడు. 2025లో కాంత ఒక్కటే ఆయన నుండి వచ్చిన సినిమా. ఛాంపియన్, లోకలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి.. సినిమా సక్సెస్‌కు తోడ్పడ్డాడు. లోక తన సొంత నిర్మాణ సంస్థలో మూవీ కాబట్టి వచ్చాడనుకుంటే.. ఛాంపియన్‌లోనూ మెరిశాడు. మహానటి, సీతారామంతో టాలీవుడ్ ఆడియన్స్‌కు చేరువ చేసినందుకు వైజయంతి మూవీస్ మేకర్స్ అడగడంతోనే కాదనలేకపోతున్నాడు. మొన్న కల్కిలో.. రీసెంట్లీ ఛాంపియన్‌లో కనిపించాడు. నెక్ట్స్ మరో మూవీలో కూడా స్పెషల్ క్యామియో… -
Dhurandhar: దురంధర్ ‘‘మాస్టర్ పీస్’’.. సూర్య, జ్యోతిక ప్రశంసలు..
Dhurandhar: బాలీవుడ్ లెటెస్ట్ సెన్సేషన్ ‘‘ధురంధర్’’ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని సృష్టిస్తోంది. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా పాకిస్తాన్ కరాచీలో ల్యారీ గ్యాంగ్, ఉగ్రవాదులు, పాక్ ఐఎస్ఐకి ఉన్న సంబంధాలను హైలెట్ చేస్తుంది. ఈ మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు తమిళ స్టార్ సూర్య, ఆయన భార్య జ్యోతిక కూడా చేశారు. ధురందర్ ఒక ‘‘మాస్టర్ పీస్’’ అంటూ అభివర్ణించారు. -
Mamitha : ప్రేమలు నుండి పాన్ ఇండియా హీరోయిన్ గా మమిత
మమితా బైజు కెరీర్లో గేమ్ చేంజర్‌గా నిలిచిన సినిమా ‘ప్రేమలు’. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో మమితా పేరు మలయాళం దాటి తెలుగు, తమిళ ఆడియన్స్‌కి కూడా రీచ్ అయింది. నేచురల్ యాక్టింగ్, క్యూట్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్ ఆడియన్స్‌లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఈ క్రేజ్‌తోనే తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన మమితా 2025లో విడుదలైన డ్యూడ్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మమితా కోలీవుడ్‌లోనూ సక్సెస్ఫుల్… -
Venky Atluri : లక్కీభాస్కర్ కు సీక్వెల్ చేసే ఆలోచనలో వెంకీ అట్లూరి
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా 2024 అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.… -
Rajamouli: నా రెండు సినిమాలు సూర్య మిస్ అయ్యాడు.. రాజమౌళి కామెంట్స్ వైరల్ !
పాన్ ఇండియా సినిమాలను శాసిస్తున్న దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి నెంబర్ వన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు బాలీవుడ్ దర్శకులు, హీరోలు తెలుగు సినిమాలను తక్కువగా చూసిన పరిస్థితుల నుంచి, తెలుగు సినిమా ఇండస్ట్రీని టాప్ లెవెల్‌కు తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్థాయినే మార్చేసిన రాజమౌళి, అప్పటి నుంచి ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన డైరెక్షన్లో నటించాలనే కోరిక దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి స్టార్ హీరోకు… -
Star Hero : సొంత ఇండస్ట్రీకి ఆ స్టార్ హీరో ఎందుకనో దూరంగా ఉంటున్నాడు
కోలీవుడ్ డైరెక్టర్స్ కంగువా, రెట్రో అంటూ ప్రయోగాలు చేసి వరుస డిజాస్టర్స్ ఇచ్చిన తర్వాత సూర్య తన ఆలోచన మార్చుకొని తమిళ దర్శకులను పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీ ఫిల్మ్ మేకర్స్‌తో కొలబరేట్ అయ్యాడు. సూర్య కటౌట్ ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేని తమిళ్ డైరెక్టర్స్ సూర్య ఇమేజ్ ని డామేజ్ చేసారు. అందుకే సూర్య ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అని టాక్ నడుస్తోంది. కరుప్పు తర్వాత సూర్య టూ ఫిల్మ్స్ కమిటయ్యాడు. వెంకీ అట్లూరీతో 46వ… -
Suriya : వరుస ప్లాపులు.. ప్రయోగాలకు దూరంగా సూర్య.. టాలీవుడ్ డైరెక్టర్ కు ఛాన్స్
ప్రయోగాల జోలికి వెళ్లొచ్చు కానీ.. ఏళ్ల తరబడి ఒకే సినిమాకు కమిటైపోయి ఒళ్లు హూనం చేసుకుని, చేతులు కాల్చుకోరాదు. ప్రయోగాలు చేయరాదు అని సూర్యకు కంగువాతో అర్థమైనట్టే ఉంది. అందుకే ఈ సారి పంథా మార్చి.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అభిమానులతో టచ్ మిస్ కాకుండా ఉండేందుకు వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. అందులోనూ ఓన్ ఇలాకాలోస్టార్ దర్శకుల్ని పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌కు ఛాన్స్ ఇస్తున్నాడు. Also Read… -
Suriya: మరో తెలుగు దర్శకుడికి సూర్య గ్రీన్ సిగ్నల్?
తమిళనాడుకు చెందిన సూర్యకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యనే తెలుగు నిర్మాతతో, తెలుగు దర్శకుడితో తెలుగు సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. అలాగే, మరిన్ని తెలుగు సినిమాలు కూడా చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే, ఈ మధ్యకాలంలో ఆయన ఎన్నో కథలు విని చివరికి వెంకీ అట్లూరితో సినిమా ఫైనల్ చేశారు. ప్రస్తుతానికి సినిమా షూటింగ్లో ఉంది, వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. Also Read :SS… -
Tollywood : భీమ్స్ సిసోరిలియోకు సూర్య ఛాన్స్?
‘అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరు గుర్తించరు, జరిగిన తరవాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు‘ ఈ డైలాగ్ భీమ్స్ సిసోరిలియో కెరీర్‌కు సరిగ్గా సరిపోతుంది. ఇండస్ట్రీలో స్టెప్ ఇనై పుష్కరకాలం దాటినా కూడా అతడికి బ్రేక్ వచ్చింది ధమాకాతోనే. బలగంతో బాగా రిజిస్టరైన ఈ తెలుగు కంపోజర్ సంక్రాంతికి వస్తున్నాంతో ఫుల్ పాపులరయ్యాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలవడంలో భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ పాత్ర ఎంతో ఉంది. Also Read : OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న… -
Mass Jathara : రజినీ తర్వాత రవితేజనే.. బ్లాక్ బస్టర్ పక్కా : సూర్య
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య మాట్లాడుతూ.. రవితేజను 20 ఏళ్ల కిందట కలిశాను. నాకు అతనితో ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉంది. అతని గురించి మా ఇంట్లో అప్పుడప్పుడు చర్చ జరుగుతుంది. రవితేజ ఎన్నో సవాళ్లను దాటుకుని ఈ స్థాయిలో…
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?