తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సూర్య నటించిన కంగువ నవంబరు 14న రిలీజ్ కు రెడీ గా ఉంది. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సూర్య పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. తాజగా హిందీ ప్రమోషన్స్ ముగించి తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో నేడు ప్రచార కార్యక్రమంలో పాల్గొన బోతున్నాడు. టాలీవుడ్ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్, స్టూడియో…
అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిధిగా విచ్చేసారు. బావ బావమరుదులు కలిసి అన్‌స్టాపబుల్ స్టేజ్ పై ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ నెల 25న మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు తీసుకు వస్తోంది ఆహా. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ – 4 మిగిలిన ఎపిసోడ్స్ ను కూడా షూటింగ్ చక చక చేస్తోంది యునిట్.…
Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా.. డైరెక్టర్ శివ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కావాల్సిన కంగువా.. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయన్’ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కంగువా చిత్రాన్ని నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి…
ఆరు పదుల వయసులో వరుస సినిమాలు, టాక్ షోస్ తో నందమూరి బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఒక పక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలలు తో అన్‌స్టాపబుల్’ స్టార్ అఫ్ టాలీవుడ్ అని ప్రేక్షకులతో జేజేలు పలికించుకుంటున్నారు. ఇక ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్’ టాక్ షో తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు ఈ నందమూరి హీరో. బాలయ్యలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ టాక్ షో. అటు వ్యూస్ పరంగాను అన్‌స్టాపబుల్’ టాక్‌షో రికార్డులు…
తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా ‘కంగువా’. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించారు. కంగువా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. అయితే సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు నెట్టింట విమర్శలకు దారితీశాయి. తాజాగా వీటిపై ఆయన వివరణ ఇచ్చారు. తనను తప్పుగా…
Kanguva Runtime: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా.. డైరెక్టర్ శివ తెరకెక్కించిన సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది.…
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజినీ కాంత్ తర్వాత తెలుగులో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ కలిగిన కోలీవుడ్ హీరో.
Prabhas : సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత తెలుగులో ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న హీరో సూర్య. తెలుగులో సూర్యకి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.