మాజీ మంత్రి కొడాలి నానికి శస్త్ర చికిత్స విజయవంతమైంది. ముంబై ఏషియన్ హార్ట్ హాస్పిటల్ లో కొడాలి నానికి సర్జరీ జరిగింది. ప్రముఖ కార్డియాక్ డాక్టర్ పాండ వైద్య బృందం సుమారు 10 గంటలపాటు సర్జరీ నిర్వహించింది. కుటుంబ సభ్యులతో మాట్లాడి కొడాలి నాని విశ్రాంతి తీసుకున్నారు. మరో మూడు రోజులపాటు డాక్టర్ల పర్�
YouTube: యూట్యూబ్‌లో చూసి సొంత వైద్యం చేసుకుంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఉత్తర్ ప్రదేశ్ మధురలో ఓ వ్యక్తి, తన కడుపు నొప్పికి సొంతగా ‘‘ఆపరేషన్’’ చేసుకోవడానికి ప్రయత్నించాడు. యూట్యూబ్‌లో చూస్తూ, తనకు తాను సర్జరీ చేసుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు.
Oil & Natural Gas Corporation Limited (ONGC) : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) దేశవ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాల్లో ఆన్-కాల్ ఫిజీషియన్, ఎమర్జెన్సీ ఫిజీషియన్, ఫిజీషియన్, సర్జన్, హోమియోపతిక్ ఫిజీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 262 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఈ పోస్టులకు దరఖా�
ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు బిజీగా ఉంది. అయితే, భారత స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దింతో టీమిండియా అభిమానులు అయోమయంలో ఉన్నారు. అయితే అసలు అతనికి ఏమి జరిగిందో అని కామెంట్స్ చేస్తున్నార�
ఓ మహిళ తాజాగా కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది.. ఆమెను క్షుణంగా పరీక్షించిన తదుపరి గాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దాంతో ఆపరేషన్ చేసి సదరు మహిళ కడుపులోని 570 రాళ్లను తొలగించారు. ఈ ఘటన సంబంధించి ఏపీ లోని అమలాపురంలో ఏఎస్ఏ ఆసుపత్రిలో ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు. �
వైద్యులు శస్త్రచికిత్స చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కొంత మంది వైద్యులు ఆపరేషన్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండి కడుపులో శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించే పలు వస్తువులు మర్చిపోతుంటారు.
తాజాగా ఓ బాలుడు ప్రమాదవశాత్తూ ఎల్ఈడీ బల్బును మింగేశాడు. దాంతో అది కాస్త అతని ఊపిరితిత్తులలో ఇరుక్కుపోయింది. అయితే ఈ ఎల్ఈడి బల్బును బయటకు తీసేందుకు బ్రోంకోస్కోపీ ద్వారా డాక్టర్ల ప్రయత్నించిన విఫలమయ్యారు. దాంతో వెంటనే ఓపెన్ సర్జరీ చేయాలని బాలుడు తల్లిదండ్రులకు వైద్యులు తెలిపారు. కాకపోతే ఐదేళ్ల
తమిళ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేక పరిచయాను అవసరం లేదు.. తెలుగులో కూడా సినిమాలు చేశాడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. తాజాగా ఈ హీరో గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.. తాజాగా అజిత్ కు ఒక సర్జరీ జర�
Suryakumar Yadav Surgery: టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ సర్జరీ సక్సెస్ అయింది. స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్న సూర్య.. శస్త్రచికిత్స కోసం ఇటీవల జర్మనీ వెళ్లాడు. బుధవారం అతడికి వైద్యులు సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం ఆస్పత్రి బెడ్పై ఉన్న తన ఫొటోను సూర్య సోషల్ మీడియాలో పోస్ట్