Ajith Kumar: షాకింగ్ న్యూస్.. అజిత్ కు సజ్జరీ.. ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేక పరిచయాను అవసరం లేదు.. తెలుగులో కూడా సినిమాలు చేశాడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. తాజాగా ఈ హీరో గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.. తాజాగా అజిత్ కు ఒక సర్జరీ జరిగింది.. అసలు ఏమైందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
నిన్న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో అజిత్ కుమార్ అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అజిత్‌కు ఏమైందోనని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అజిత్ హాస్పిటల్‌లో జాయిన్ కావడానికి కారణం ఏంటో తెలియక తీవ్ర అందోళనకు గురవుతున్నారు.. అయితే ఆయనకు వైద్యులు ఓ సర్జరీ చేశారు..రెగ్యులర్ హెల్త్ చెకప్ నిమిత్తం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు. అయితే వైద్య పరీక్షల్లో అజిత్ మెదడులో స్వల్ప వాపు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.. చిన్న ట్యూమర్ గా గుర్తించి చిన్నపాటి సర్జరీ చేయాలని సూచించారు..
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
అపోలో డాక్టర్ పెరియగరుప్పన్ నేతృత్వంలో అజిత్ కు దాదాపు 4 గంటలు శ్రమపడి వైద్య బృందం శస్త్రచికిత్స చేశారట. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్త విన్న అజిత్ ఫ్యాన్స్ భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అజిత్ విదా ముయార్చి అనే సినిమా చేస్తోన్నాడు. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది.. ఇప్పుడు కొన్ని నెలలు గ్యాప్ తీసుకోబోతున్నాడని సమాచారం..
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..