లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4గా ఉన్నారు. గతంలో ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి సిట్ విచారణకు హాజరు కాగా.. ఆయన్ని అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ హాజరుపర్చనుంది.
మంచు కుటుంబంలో మొదలైన వివాదం జర్నలిస్ట్ పై దాడి చేయడంతో రచ్చకు దారితీసింది. జర్నలిస్ట్ పై దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై కేసు నమోదు చేసారు పోలీసులు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబాకు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు బెయిల్ కోసం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. Also Read : Ram Charan : అభిమానుల మృతిపై…
Jani Master : ఇటీవల కాలంలో మీడియాలో ఒకటే హాట్ టాపిక్. అదే జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం. తెలుగు సహా తమిళ, హిందీ సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.
కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా.. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకుంది. కుటుంబాలు అల్లకల్లోలం అయ్యాయి. జీవానాధారం అయిన వారు కన్నుమూయడంతో సంపాదన లేక అల్లాడిపోయాయి లక్షలాది కుటుంబాలు. ఎవరైనా సాయం చేస్తారా అని ఎదురుచూశాయి కుటుంబాలు. కరోనా వైరస్ కారణంగా మృతిచెందిన కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్‌లో అన్ని…