విజయ్ సేతుపతి హీరోగా 2019లో త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం, సహనిర్మాతగా వ్యవహరించిన చిత్రం సూపర్ డీలక్స్. మిస్టీరియస్ థ్రిల్లర్స్ దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాశారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ , సమంతా రూత్ ప్రభు మరియు రమ్య కృష్ణన్ నటించారు . హైపర్‌లింక్ చిత్రంగా ,ఇది చాలా ఊహించని ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తుల యొక్క నాలుగు సమూహాల చుట్టూ కథాంశంతో వచ్చిన సూపర్ డీలక్స్ సూపర్ హిట్ సాధించింది. Also Read: Bigboss: బిగ్…
స్టార్ హీరోయిన్ సమంత, బ్రిలియంట్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన సినిమా ‘సూపర్ డీలక్స్’. తమిళంలో ఈ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సమంత అక్కినేని, రమ్యకృష్ణ, మిస్కిన్ ప్రధాన ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. విజయ్ సేతుపతి ట్రాన్స్ జండర్ గా నటిస్తే, రమ్యకృష్ణ పోర్న్ స్టార్ పాత్ర చేసింది. సమంత, ఫహద్ ఫాజిల్ భార్యభర్తలుగా…