బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సన్నీ ఆవేశం అతన్ని ఇతర కంటెస్టెంట్స్ నుండి నిదానంగా దూరం చేస్తోంది. కొన్ని టాస్క్ లలో చక్కటి పెర్ఫార్మెన్స్ ఇస్తున్న సన్ని, కారణం ఏదైనా కానీ కొన్ని చోట్ల మాత్రం తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడు. గత వారం ఈ విషయంలో నాగార్జున నుండి విమర్శలూ ఎదుర్కొన్నాడు. అయితే బ�
బిగ్ బాస్ సీజన్ 5 పదకొండో వారం నామినేషన్స్ ఆసక్తికరంగా జరిగాయి. సన్నీ ప్రవర్తనతో విసిగి వేసారిన ఇంటి సభ్యులంతా అతన్ని టార్గెట్ చేయడంతో గిల్టీ అనే బోర్డును బిగ్ బాస్ చెప్పేవరకూ మెడలోనే ఉంచుకోవాలని నాగార్జున ఆదివారం సన్నీకి చెప్పాడు. నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యే వరకూ సన్నీ ఆ బోర్డ్ ను అలానే ధరి�
పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 5″ 11వ వారంలోకి చేరుకుంది. ముందుగా పెద్దగా అంచనాలేమీ లేకుండా హౌజ్ లోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ లో చాలామంది బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌజ్ లో ఉన్న అతికొద్ది మంది ప్రభావం సోషల్ మీడియాలో బాగానే కన్పిస్తోంది. ముఖ్యంగా వీజే సన్నీకి భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ
బిగ్ బాస్ హౌస్ నుండి అనారోగ్య కారణంగా జెస్సీని బయటకు పంపిన నిర్వాహకులు వైద్యులతో అన్ని రకాల పరీక్షలూ చేయించి, అతను సేఫ్ అనే నిర్థారణకు రావడం సంతోషించదగ్గది. అయితే కరోనా ప్రివెంటివ్స్ నెపంతో జెస్సీని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో క్వారంటైన్ చేశాడు. అక్కడ నుండి హౌస్ మేట్స్ వ్యవహార శైలిని జెస్సీ చూసే
వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు మానస్. బాల నటుడిగా తెలుగు తెర మీదకు వచ్చి, అంచెలంచెలుగా ఎదుగుతూ హీరో స్థాయికి చేరుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో మెచ్యూర్డ్ పర్శన్స్ జాబితా వేస్తే అందులో మానస్ పేరు ముందు ఉంటుంది. అలాంటిది ఈ వారం మానస్ ను ఇంటి సభ్యు�
బిగ్ బాస్ సీజన్ 5లో తొలిసారి రెండు రోజుల పాటు సన్నీ పూర్తి స్థాయిలో సహనం కోల్పోయాడు. అభయ హస్తం టాస్క్ లో భాగంగా చివరిలో జరిగిన ‘వెంటాడు – వేటాడు’ ఆటలో సంచాలకుడు జెస్సీ నిస్సహాయత కారణంగా సన్నీ – మానస్ బలయ్యారు. బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ను తనకు అనుగుణంగా మలుచుకుని జెస్సీ కొంత పక్షపాతం చూపించాడు
“బిగ్‌బాస్ హౌస్”లో రానురానూ గొడవలు ఎక్కువవుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు వాటిని అక్కడిక్కడే పరిష్కరించుకోకుండా కొందరు అలాగే కొనసాగిస్తున్నారు. దీంతో ఇంటి సభ్యులు గ్రూపులుగా ఏర్పడి ఒకరితో ఒకరికి సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ టాస్కులు వచ్చినప్పుడు మాత్రం కలిసే ఆడుతున్న�
బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్-5” 7వ వారం ఉత్కంఠభరితంగా నడుస్తోంది. త్రిమూర్తులుగా పిలుస్తున్న షణ్ముఖ్, జెస్సి, సిరి గ్యాంగ్ ల మధ్య సీక్రెట్ టాస్క్ విషయంలో గొడవ రావడం, ముగ్గురూ మూడు మూలల్లో కూర్చుని ఏడవడం, తరువాత మళ్ళీ ప్రేమగా ఒకరికొకరు తిన్పించుకోవడం, ఇక లోబో రీఎంట్రీ ఇలా ఈ వారంలో జరిగిన ఎపిస
“బిగ్ బాస్ సీజన్ 5” కంటెస్టెంట్ సిరిని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. టాస్క్ సమయంలో సన్నీ తనను అసభ్యకరంగా తాకాడంటూ సిరి ఆరోపించడంతో దానికి కారణమైంది. బిగ్ బాస్ సీజన్ 2లో భాను, తేజస్విలతో ఆమెను పోలుస్తున్నారు. సీజన్ 2 సమయంలో భాను శ్రీ, తేజస్వి మరో కంటెస్టెంట్ కౌశల్‌తో ఇలాగే ప్రవర్తించా�
ప్రముఖ మలయాళ నటుడు జయసూర్య నటించిన వందవ చిత్రం ‘సన్నీ’. జీవితంలో అన్నీ కోల్పోయిన సన్నీ అనే మ్యూజిషియన్ కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో ప్రేమను, డబ్బును, స్నేహితుడిని కోల్పోయి దుబాయ్ నుండి కరోనా సమయంలో కేరళకు తిరిగి వచ్చిన మ్యూజీషియన్ జీవితంలోకి అపరిచితులైన కొద్దిమంది ప్రవేశం కారణంగా ఎలాంటి మ�