నటుడు సునీల్ శెట్టి గాయపడ్డాడు. తన రాబోయే సిరీస్ హంటర్ సెట్స్‌లో షూటింగ్ సమయంలో విన్యాసాలు చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన పక్కటెముకలకు గాయాలయ్యాయి. అయితే ఆయన పరిస్థితి గురించి సునీల్ శెట్టి స్వయంగా వెల్లడించారు. ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని, నేను పూర్తిగా క్షేమంగా ఉన్నానని చెప్పాడు. డూప్ లేక�
Yogi Adiyanath: యూపీలోని లక్నోలో వచ్చే నెలలో పెట్టుబడిదారుల సదస్సు జరగనుంది. ఈ సదస్సును ప్రోత్సహించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం నాడు లక్నోకు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే యూపీనే గుర్తుకురావాలని సీఎం యోగి వ్యాఖ్యానించారు. యూపీలో వెబ్ సిర�
KL Rahul Marraige: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ మేరకు చెట్టాపట్టాలేసుకుని వీళ్లిద్దరూ తిరుగుతున్నారు. దీంతో త్వరలోనే పెళ్లి చేసుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఈ విషయంపై తాజాగా హీరో సునీల్ శె�
క్రికెట్ లో పరుగుల వర్షం కురిపించడంలో మేటి కె.ఎల్.రాహుల్. ఇక అందాలనటి అతియాశెట్టి బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి గారాలపట్టి. రాహుల్, అతియా చెట్టాపట్టాలేసుకొని చాలా రోజులుగా తిరుగుతున్నారు. తమ్ముడు అహన్ శెట్టి నటించే చిత్రోత్సవాలకు ప్రియుడు రాహుల్ తో కలసి వెళ్తోంది అతియా. దీనిని బట్టి ఇరు వైపుల వ�
ఉపేంద్ర.. ఈ పేరు వినగానే రా, ఉపేంద్ర సినిమాలతో ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన ఒక రూపం దర్శనమిస్తుంది. కన్నడ స్టార్ హీరోగా ఎంత ఎదిగినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఉపేంద్ర సినిమా హీరోగానే కొలువుండి పోతారు. ఇక ప్రస్తుతం ఉపేంద్ర, వరుణ్ తేజ్ నటించిన గాని చిత్రం ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కి�
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర గని. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాను సిద్దు ముద్ద- అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజగా
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలపై కన్నేశాడు. ఈ యేడాది ఇప్పటికే ‘మోసగాళ్ళు’ సినిమాలో కీలక పాత్ర పోషించిన సునీల్ శెట్టి, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గని’ మూవీలోనూ నటించాడు. విశేషం ఏమంటే… తెలుగు సినిమా ‘ఆర్.ఎస్. 100’ హిందీ రీమేక్ ద్వారా సునీల్ శెట్టి తన �
‘బార్డర్’ సినిమా బాలీవుడ్ చరిత్రలో ఓ మైలురాయి. సాధారణంగా హిందీ తెరపై బోలెడు రొమాంటిక్ సినిమాలు మనకు కనిపిస్తాయి. వాటిల్లో చాలా చిత్రాలు కల్ట్ క్లాసిక్స్ అనిపించుకుంటాయి కూడా. కానీ, ‘బార్డర్’ దేశభక్తితో ఉప్పొంగే చిత్రం. లాంగేవాలా ప్రాంతంలో మన వీర జవాన్లు ప్రదర్శించిన సాహసాలకు తెర రూపం. ఎందరో సై�
(ఆగస్టు 11తో సునీల్ శెట్టికి 60 ఏళ్ళు పూర్తి) విలక్షణ నటుడు సునీల్ శెట్టి కన్నడ నాట పుట్టినా, బాలీవుడ్ లో తనదైన బాణీ పలికించారు. హిందీ, తమిళ, కన్నడ, తెలుగు భాషల్లోనూ నటించి మెప్పించారు. అప్పట్లో కండలవీరునిగా రాణించిన సునీల్ శెట్టి ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా, విలన్ గా అలరించే ప్రయత్నం చేస్తున్నారు.