ప్రస్తుతం ఇటు బాలీవుడ్ సినీ ప్రేమికుల్ని, అటు క్రికెట్ లవ్వర్స్ ని ఆకర్షిస్తోన్న రొమాంటిక్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు… అతియా, కేఎల్ రాహుల్ లవ్ స్టోరీ! వాళ్లిద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు తీవ్రంగా మునిగిపోయారని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు, సునీల్ శెట్టి కూతురు అతియా తన ‘రూమర్డ్ బాయ్ ఫ్రెండ్’తో ప్రస్తుతం �