KKR Players on Sunil Narine Smile: మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ చాలా సీరియస్‌గా ఉంటాడు. ఎప్పుడూ కామ్‌గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. భారీగా రన్స్ ఇచ్చుకున్నా లేదా వికెట్ పడినా ఒకేలా ఉంటాడు. ఎక్కువగా సంబరాలు చేసుకోడు. ముఖంలో ఎలాంటి భావోద్వేగాలూ కనిపించనీయకపోవడంతో ప్రత్యర్థులు కూడా గందరగోళానికి గురవుతుంటారు. దాంతో నరైన్ ఎందుకు నవ్వడు అని చాలా మంది మెదడును తొలుస్తుంటుంది. ఈ ప్రశ్నకు కోల్కతా…
Graeme Smith Praises Sunil Narine Performance in IPL 2024: ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఆటగాడు సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. స్పిన్నర్ అయినా స్టార్ బ్యాటర్‌లా చెలరేగుతున్నాడు. సిక్స్‌లు, ఫోర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. కేకేఆర్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న నరైన్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన…
ఐపీఎల్ 2024 లో భాగంగా శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ పై భారీ స్కోర్ ను సాధించింది. టాస్ నెగ్గిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కేకేఆర్ మొదటి బ్యాటింగ్ చేసింది. కేకేఆర్ నిర్మిత 20 ఓవర్స్ లో ఆరు వికెట్లు కోల్పోయి 261 భారీ స్కోరును సాధించింది. Also read: Jasprit Bumrah: కంటెంట్ క్రియేటర్ గా మారనున్న టీమిండియా స్టార్ బౌలర్.. మొదట బ్యాటింగ్ చేసిన…
ఐపీఎల్ 2024లో కేకేఆర్ తరుఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ కీలక ప్రకటన చేశాడు. తాను టీ20 ప్రపంచకప్ లో రీఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలపై స్పందించాడు. తిరిగి మళ్లీ వెస్టిండీస్ జట్టులోకి రాలేనని.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాడు. రీఎంట్రీకి తలుపులు మూసుకుపోయాయని అన్నాడు. ఈ విషయమై నరైన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఆర్సిబి, కేకేఆర్ టీమ్స్ తలపడగా.. అందులో కేవలం ఒక్క పరుగుతో కేకేఆర్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఓ ఫన్నీ సన్నివేశం ఎదురైంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. Also Read: Padma Vibhushan: పద్మ విభూషణ్ ను అందుకున్న వెంకయ్య నాయుడు.. కేకేఆర్ బ్యాట్స్మెన్ సునీల్ నరైన్ ఎప్పుడు చూసినా ఏదో ముఖాభావంగా, ఏదో కోల్పోయినవాడిలా ముఖం పెట్టుకొని…
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా మంగళవారం నాడు జరిగిన మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రాజస్థాన్ రాయల్స్ చివరి వరకు పోరాడి విజయం సాధించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున సునీల్ నరైన్ సెంచరీ చేయగా.. రాజస్థాన్ రాయల్స్ తరఫున బట్లర్ సెంచరీ సాధించాడు. ఇకపోతే కలకత్తా నైట్ రైడర్స్ కి మొదటి బ్యాటింగ్ చేయగా ఓపెనర్ గా వచ్చిన సునీల్ నరైన్ తన ఐపిఎల్…
Buttler makes Virat kohli’s Century Worthless in IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ చెలరేగుతున్నాడు. ఐపీఎల్ 2024లో రెండో సెంచరీ చేశాడు. మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ అజేయ సెంచరీ బాదాడు. 17వ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో 250 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ స్టాండింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. బట్లర్ తన…
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 2024 16వ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు సిక్సర్ల, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.
చరిత్ర సృష్టించేందుకు కేకేఆర్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ సునీల్ నరైన ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఈరోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో ఆ ఫీట్ సాధించనున్నాడు. ఈ మ్యాచ్ తో టీ20ల్లో 500 మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా నిలువబోతున్నాడు. కాగా.. ప్రపంచ క్రికెట్ లో ఈ ఫీట్ ముగ్గురు మాత్రమే సాధించారు. కాగా.. ఈరోజు జరగబోయే మ్యాచ్ లో సునీల్ నరైన్ నాలుగోవాడు కానున్నాడు.