Home
Sunil Narine
Sunil Narine News
-
Sunil Narine: ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాలని ఉంది.. ఒక్కసారిగా ఏడ్చేసిన కేకేఆర్ స్టార్ సునీల్ నరైన్!
Sunil Narine Gets Emotional on 200 IPL Match: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ మొదట నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. భారీ ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులే చేసింది. ఈ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన సునీల్ నరైన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.… -
Ajinkya Rahane: ఆ టార్చరే మా గెలుపునకు కారణం.. కెప్టెన్ రహానే షాకింగ్ కామెంట్స్
Ajinkya Rahane: ఈ ఐపీఎల్ సీజన్లో ఆలస్యంగా పుంజుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) వరుస విజయాలతో దూసుకెళ్తోంది. శుక్రవారం ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట కార్తీక్ త్యాగి (2/25), అనుకుల్ రాయ్ (2/31), సునీల్ నరైన్ (1/17)ల ధాటికి ఢిల్లీ 8 వికెట్లకు 142 పరుగులే చేసింది. ఛేజింగ్ బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు ఆ లక్ష్యాన్ని 14.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)… -
Super Over Stats: సూపర్ ఓవర్లోని రన్స్, వికెట్లను బ్యాట్స్‌మెన్, బౌలర్ ఖాతాలో ఎందుకు కలపరు? ప్రధాన కారణాలు
సూపర్ ఓవర్ అనేది ఒక్కొజట్టుకు ఆరు బంతులు మాత్రమే ఉండే హై-స్పీడ్ టై-బ్రేకర్. 20 ఓవర్ల మ్యాచ్‌లో ఫలితం తేలకపోతే క్రికెట్లో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. కానీ, సూపర్ ఓవర్లో బ్యాట్స్‌మెన్ చేసిన పరుగులు లేదా బౌలర్ తీసిన వికెట్లు వారి కెరీర్ గణాంకాల్లో జమ చేయరు. ఈ విషయం తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. దీని వెనుక తర్కబద్ధమైన కారణాలు ఉన్నాయి. దీని వెనుక ఉన్న 3 ప్రధాన కారణాలు ఇవి. 1. మ్యాచ్ ఫలితాన్ని… -
Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుతమైన స్పెల్ వేసి, రాజస్థాన్ రాయల్స్‌ను 155/9 పరుగులకే పరిమితం చేసిన వరుణ్ చక్రవర్తి బలమైన పునరాగమనం చేశాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారతీయ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. కేవలం 155 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత సాధించి, కుల్దీప్ యాదవ్ (160 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. టీ20లలో… -
Sunil Narine-IPL: అల్లాటప్పా బ్యాటర్లను కాదు, టాప్ దిగ్గజాలనే సుస్సు పోయించాడు.. నరైన్‌తో మాములుగా ఉండదు!
ఐపీఎల్ చరిత్రలో స్పిన్ బౌలింగ్‌తో మ్యాచ్‌లను మలుపుతిప్పిన బౌలర్లలో మిస్టరీ సిన్నర్, వెస్టిండీస్ దిగ్గజం సునీల్ నరైన్ పేరు ముందు వరసలో ఉంటుంది. అతని మిస్టరీ స్పిన్ ముందు ఎందరో బ్యాటర్లు తలొంచారు. అల్లాటప్పా బ్యాటర్లు మాత్రమే కాదు.. టాప్ దిగ్గజాలు కూడా తడబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా టాప్ ఇండియన్, గ్లోబల్ స్టార్ బ్యాటర్లపై నరైన్ ఆధిపత్యం చూపాడు. అతడి గణాంకాలు చూస్తే నరైన్ ఎంత ప్రమాదకరమైన బౌలర్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సునీల్… -
Sunil Narine History: ఐపీఎల్లో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ రేర్ రికార్డు!
Sunil Narine Creates IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన విదేశీ ఆటగాడిగా నరైన్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2026లో ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగడంతో ఈ రికార్డు నెలకొల్పాడు. ఇది నరైన్‌కు 190వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. అన్ని మ్యాచ్‌లను… -
DC vs KKR: ప్లే ఆఫ్ ఆశలు సజీవం.. ఢిల్లీపై కోల్‌కతా ఉత్కంఠ విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా ఢిల్లీ, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో, కోల్‌కతా ఢిల్లీని 14 పరుగుల తేడాతో ఓడించింది. ఢిల్లీపై కోల్‌కతా ఉత్కంఠ విజయం సాధించింది. కోల్‌కతా ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన KKR 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన… -
CSK vs KKR : వరసగా ఐదోసారి ఓడిన చెన్నై సూపర్‌కింగ్స్
CSK vs KKR : ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గురువారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఘన విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు బ్యాటింగ్ విఫలమవడంతో, కోల్‌కతాకు తక్కువ స్కోరు చేధించడంలో ఎలాంటి కష్టాలూ ఎదురుకాలేదు. మ్యాచ్ ప్రారంభంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి… -
KKR vs CSK: స్వల్ప స్కోరు వద్దే కుప్పకూలిన చెన్నై.. కోల్‌కతా లక్ష్యం ఎంతంటే?
చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన చెన్నై కుప్పకూలింది. 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 104 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. -
Digvesh Rathi: అందుకే ‘నోట్‌బుక్’ సెలబ్రేషన్స్ చేసుకున్నా.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2025లో వరుసగా రెండు మ్యాచ్‌లలో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠి జరిమానా ఎదుర్కొన్నాడు. వికెట్ తీయగానే ‘నోట్‌బుక్‌పై సంతకం’ చేసినట్లుగా సెలబ్రేషన్స్ చేసుకోవడమే ఇందుకు కారణం. మొదటిసారి రూ.12 లక్షల జరిమానా పడగా.. రెండోసారి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా పడింది. అంతేకాదు అతడి ఖాతాలో మూడు డీ మెరిట్ పాయింట్లు కూడా చేరాయి. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్‌తో లక్నో మంగళవారం తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేసే…
తాజావార్తలు
-
Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
-
New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
-
Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
-
Punjab AAP Crisis: పంజాబ్‌లో ఆప్‌కు మరో భారీ షాక్.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
-
Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!