Duckout: టీ20 చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా..?
- టీ20 చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్‌లు అయిన బ్యాట్స్‌మెన్ సునీల్ నరైన్
- 521 మ్యాచ్‌లు ఆడి చాలాసార్లు సున్నాకి ఔట్
- ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో..
- ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరుఫున ఆడుతున్న సునీల్ నరైన్
- అతను 4 బంతులు ఆడి ఒక్క పరుగు చేయకుండానే డకౌట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్‌లు అయిన బ్యాట్స్‌మెన్‌గా సునీల్ నరైన్ నిలిచాడు. అతను 521 మ్యాచ్‌లు ఆడి చాలాసార్లు సున్నాకి ఔట్ అయ్యాడు. వెస్టిండీస్‌కు చెందిన ఈ హిట్టర్.. ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరుఫున ఆడుతున్నాడు. ఆంటిగ్వా, బార్బుడా ఫాల్కన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే అతను 4 బంతులు ఆడి ఒక్క పరుగు చేయకుండానే డకౌట్ అయ్యాడు. ఇంతకుముందు.. ఐపీఎల్ లో సునీల్ నరైన్ KKR జట్టు తరుఫున బరిలోకి దిగి చాలా సక్సెస్ అయ్యాడు. ఆ క్రమంలోనే.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా నైట్ రైడర్స్ తరుఫున ఓపెనింగ్ దిగుతున్నాడు. కానీ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. షారుక్ ఖాన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ యజమానిగా నరైన్‌ను తన జట్టులో ఉంచుకున్నాడు.
Read Also: TPCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్.. కారణమేంటి?
Also Read
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఈ సీజన్‌లో సునీల్ నరైన్ మొదటిసారిగా డకౌట్ అయ్యాడు. అయితే.. టీ20 చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నరైన్ మొదటి స్థానంలో ఉన్నాడు . సునీల్ నరైన్ ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో అత్యధికంగా 46 సార్లు డకౌట్ అయ్యాడు. టీ20లో సున్నాకి అవుటైన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో అలెక్స్ హేల్స్ రెండో స్థానంలో ఉన్నాడు., అతను ఇప్పటివరకు 43 సార్లు డకౌట్ కాగా.. రషీద్ ఖాన్ 42 సార్లు డకౌట్ అయ్యి మూడో స్థానంలో ఉన్నాడు. టీ20లో గ్లెన్ మాక్స్‌వెల్ 33 సార్లు డకౌట్ కాగా, రిలే రోసో 32 సార్లు సున్నాకే వికెట్ కోల్పోయాడు.
టీ20 చరిత్రలో అత్యధిక డకౌట్లు:
46 – సునీల్ నరైన్
43 – అలెక్స్ హేల్స్
42 – రషీద్ ఖాన్
33 – గ్లెన్ మాక్స్‌వెల్
32 – రిలే రోసో
Read Also: Petrol-Diesel Prices: త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..?
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!