Shreyas Iyer: సునీల్ నరైన్ యాక్షన్‌ని కాపీ కొట్టిన శ్రేయస్ అయ్యర్.. (వీడియో)
- 29 ఏళ్ల అయ్యర్ బుచ్చి బాబు టోర్నీలో ముంబై తరుపున ఆడుతున్నాడు.
- అయ్యర్ బౌలింగ్ చేసాడు.
- సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer imitates KKR teammate Sunil Narine bowling action in Buchi Babu Trophy: గౌతమ్ గంభీర్ టీమిండియా క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ అయినప్పటి నుండి, చాలా మంది బ్యాట్స్‌మెన్స్ కూడా బౌలింగ్ చేస్తూనే ఉన్నారు. గంభీర్ మ్యాజిక్ ఇప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ పై కనిపించింది. మంగళవారం జరిగిన బుచ్చిబాబు టోర్నీలో అయ్యర్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఆల్ రౌండర్ సునీల్ నరైన్ తరహాలో బౌలింగ్ చేశాడు అయ్యర్. ఐపిఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) తరపున నరైన్, అయ్యర్ ఆడుతున్న సంగతి తెలిసిందే.
Restaurant In Coach : రైలు కంపార్ట్‌మెంట్‌లో రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నారా.. ఇలా చేయండి
Also Read
29 ఏళ్ల అయ్యర్ బుచ్చి బాబు టోర్నీలో ముంబై తరుపున ఆడుతున్నాడు. ముంబై టీఎన్‌సీఏ ఎలెవన్‌తో తలపడుతోంది. ఆగస్టు 27న మ్యాచ్ మొదటి రోజున అయ్యర్ బౌలింగ్ చేసాడు. నరైన్ లాగే అతను మొదట బంతిని దాచిపెట్టి, ఆపై విసిరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది. నరైన్ తరహాలో.. అయ్యర్ బౌలింగ్‌ను చూసి క్రికెట్ అభిమానులు ఆనందించారు. ఇప్పుడు భారత జట్టులోనూ నరైన్ కు కొరత ఉండదని సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ చేస్తున్నారు.
YSRCP vs TDP: కడప చెత్త వివాదం.. టీడీపీ, వైసీపీ నేతలపై కేసులు
ప్రస్తుతం భారత జట్టు విశ్రాంతిలో ఉంది. ఇలాంటి సమయంలో భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడుతున్నారు. అయ్యర్ త్వరలో దులీప్ ట్రోఫీలోకి అడుగుపెట్టనున్నాడు. శ్రీలంక టూర్‌లో ఫ్లాప్ అయ్యాడు. మూడు వన్డేల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో భారత్ టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది.
Shreyas Iyer bowling with Sunil Narine action. 😂 pic.twitter.com/EpX4ZxnfZx
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 27, 2024
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!