‘మేమ్ ఫేమస్’ చిత్రంతో బలమైన అరంగేట్రం చేసిన యువ నటుడు సుమంత్ ప్రభాస్, ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ తొలి చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా, షార్ట్ ఫిల్మ్‌లతో ప్రసిద్ధి చెందిన ఎంఆర్ ప్రొడక్షన్స్ నుంచి సుభాష్ చంద్ర దర్శకుడిగా
Rajamouli: టాలీవుడ్.. సినిమా ఏదైనా.. భాషా మనది కాకపోయినా.. నచ్చితే మాత్రం అస్సలు వదిలిపెట్టదు. టాలీవుడ్ స్టార్లు కూడా అంతే.. సినిమా నచ్చితే మనకెందుకు.. నచ్చకపోతే మనకెందుకు అని అనుకోరు. మంచి సినిమాను ఎంకరేజ్ చేయడంలో వారి తరువాతనే ఎవరైనా.
Mem Famous Trailer:సుమంత్ ప్రభాస్, మణి ఎగుర్ల, మౌర్య చౌదరి ప్రధాన పాత్రలుగా నటిస్తున్న చిత్రం మేము ఫేమస్. ఛాయ్ బిస్కెట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక హీరోగా నటించిన సుమంత్ ప్రభాసే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా 'మేమ్ ఫేమస్'. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ సినిమా ఓ వారం ముందే విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని క్రేజీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అనౌన్స్ చేశాడు.
'రైటర్ పద్మభూషణ్' తర్వాత అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన 'మేమ్ ఫేమస్' మూవీ జూన్ 2న విడుదల కాబోతోంది. మొత్తం తొమ్మిది పాటలున్నా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ఈ నెల 14న రిలీజ్ అవుతోంది.