Pushpa2 : పుష్ప – 2 క్లైమాక్స్ BGM వర్క్ పై ‘సామ్ సీఎస్’ సంచలన ట్వీట్..
- పుష్ప 2 కోసం వర్క్ చేసిన సామ్ CS
- క్లైమాక్స్ ఎపిసోడ్ కు BGM అందించిన సామ్ సీఎస్
- డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప – 2. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు మరో ముగ్గురు సంగీత దర్శకులు నేపధ్య సంగీతం అందించారు. SS థమన్, కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకానాధ్ తో పాటు సామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. పుష్ప 2 కు మొదటి సగానికి థమన్ సంగీతం అందిచాడని, రెండవ సగంలోని కొంత భాగానికి అజనీష్ కొంత మేర వర్క్ అందించగా కకీలక మైన జాతర ఎపిసోడ్ కు సామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ వర్క్ చేసారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : Pushpa2 : పుష్ప మేకింగ్ వీడియో రిలీజ్.. పుష్పగాడు ప్యూర్ మాస్
Also Read
- Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
- Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
- Ramayana : రామాయణ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత
- Raghubabu : నాన్న చివరి కోరిక తీర్చడానికే ఆ హడావిడి.. అందరికీ క్షమాపణలు చెప్పిన రఘుబాబు!
నిన్న జరిగిన పుష్ప ఈవెంట్ లో క్లైమాక్స్ లోదేవి ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుందని సుకుమార్ అన్నాడు. ఈ నేపథ్యంలో సామ్ సీఎస్ ‘ పుష్ప2 తో నాకు అద్భుతమైన ప్రయాణం సాగింది. నన్ను పరిగణలోకి తీసుకుని BGMలో పని చేసేనందుకు నాకు ఈ అద్భుతమైన అనుభవాన్ని అందించినందుకు మైత్రీ మూవీ మేకర్స్ కు ధన్యవాదాలు. నా నిర్మాతలు రవిశంకర్, నవీన్ , చెర్రీ యొక్క మద్దతు మరియు నమ్మకం లేకుంటే ఇది సాధ్యం కాదు. అలాగే అల్లు అర్జున్ సినిమాకు BGM స్కోర్ చేయడం నాకు జోష్ నిచ్చింది. ఇంతటి అద్భుతాన్ని తెరపై మలిచిన దర్శకుడు సుకుమార్ తో కలిసి పని చేస్తున్నందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను, పవర్ ప్యాక్డ్ పోరాట సన్నివేశాలకు ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ కు పని చేయడం ఓ కొత్త ఎక్స్ పీరియన్స్. అలాగే ఎడిటర్, నవిన్ నూలి మీ సపోర్ట్ మర్చిపోలేనిది’ అని ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ క్లైమాక్స్ కు BGM స్కోర్ చేసింది ఎవరో సుక్కుకే తెలియాలి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!