Home
Sukumar
Sukumar News
-
పుష్ప’రాజ్ కు మరో టెన్షన్… బ్యాన్ అంటూ కన్నడిగుల కన్నెర్ర
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కన్నడిగులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బ్యాన్ అంటూ రచ్చ చేస్తున్నారు. ఆయన తాజా చిత్రం “పుష్ప: ది రైజ్” శుక్రవారం థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో #BoycottPushpainKarnataka ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉండటం పుష్ప మేకర్స్ ను, అభిమానులను టెన్షన్ లో పెట్టే విషయం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కర్ణాటకలో బహిష్కరించాలని కోరుతూ అక్కడి ప్రజలు ఈరోజు ఉదయం నుంచి స్పెషల్… -
“పుష్ప”రాజ్ కు మెగా విషెస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. గంటల వ్యవధిలోనే చిత్రబృందం అన్ని ప్రధాన నగరాలను కవర్ చేస్తూ వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సినిమా 5 భాషల్లో విడుదలకు సిద్ధమవ్వడంతో చిత్రబృందం క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ కు సర్వం సిద్ధం అయ్యింది. లాస్ట్ మినిట్… -
“పుష్ప” ఫస్ట్ రివ్యూ అవుట్… ఎలా ఉందంటే ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప”. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రం అల్లు అర్జున్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాగా, తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. యూఏఈ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్‌లో సభ్యుడిగా… -
‘పుష్ప’ చిత్రానికి పాన్ ఇండియా కష్టాలు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. డైరెక్టర్ సుకుమార్ కు, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ కు కూడా ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలని భావించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తర్వాత ఆ ఆలోచన మార్చుకుంది. ఇదిలా ఉంటే… కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా అనేక… -
బన్నీకి ‘పుష్ప’ జాతీయ అవార్డు తెస్తుందా!?
ఈ నెల 17 అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రచారంలో తలమునకలై ఉన్నాడు బన్నీ. ఇప్పటికే ఈ సినిమా పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ట్రైలర్ తో పాటు పాటలు కూడా అన్ని భాషల్లో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు అల్లు అర్జున్. ఇందులో గెటప్ కోసం తను తీసుకున్న… -
మేకప్ కే 2 గంటలు… ‘పుష్ప’రాజ్ కష్టం మాములుగా లేదుగా !
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ప్రమోషన్లను దూకుడుగా నిర్వహిస్తోంది. తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తాను సినిమాలో మేకప్ కోసం పడిన కష్టాన్ని వివరించారు. “పుష్ప” కోసం తాను చాలా కష్టపడ్డానని, అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఇలాంటి పాత్ర కోసం తానెప్పుడూ పెద్దగా… -
సునీల్ విషయంలో త్రివిక్రమ్ చేయని పని సుక్కు చేశాడు!
కమెడియన్ నుండి హీరోగా టర్నింగ్ ఇచ్చుకున్న సునీల్ కు తీరని కోరిక ఏదైనా ఉందంటే వెండితెరపై విలనీ పండించడం! అదీ క్రూరమైన ప్రతినాయకుడి పాత్ర చేయడం!! హీరోగా సునీల్ కొన్ని విజయాలు, కొన్ని పరాజయాలు చవిచూసిన తర్వాత ఏం చేయాలో తెలియక అనిశ్చిత పరిస్థితిలో పడ్డాడు. అప్పుడు మిత్రుడు త్రివిక్రమ్ కౌన్సిలింగ్ చేసి, తిరిగి సునీల్ ను కమెడియన్ గా నిలబెట్టాలని ప్రయత్నించాడు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో పూర్తి స్థాయిలో కమెడియన్ పాత్రలే కాకుండా డిఫరెంట్… -
‘ఊ అంటావా’ సాంగ్ పై చంద్రబోస్ కామెంట్స్… దేవిశ్రీ కొత్త రికార్డు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈ నెల 17న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిన్న హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ సినిమాలోని ‘ఉ అంటావా మావా ఉఊ అంటావా’ పాట గురించి ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. అంతకన్నా… -
నిద్ర లేచింది ‘పురుష లోకం’.. సమంత సాంగ్ పై కేసు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ఈ శుక్రవారం డిసెంబరు 17న పలు సౌత్ ఇండియన్ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల, మారుతీ, వెంకీ కుడుముల వంటి దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా అంతకన్నా ముందే విడుదల చేసిన సమంత స్పెషల్ ఐటెం సాంగ్ “ఊ అంటావా మావా ఉఊ అంటావా” సౌత్… -
“ఊ అంటావా” సాంగ్ చూడాల్సిందే సామీ : అల్లు అర్జున్
“పుష్ప, పుష్ప రాజ్ భాషలో మీతో మాట్లాడాల్సి వస్తే… ఏందబ్బా ఎట్లా ఉండరు… శానా దినలైనాది మిమ్మల్ని కలిసి… ఎంది రచ్చ… ఆపొద్దు తగ్గేదే లే… నేను సరదాగా అంటూ ఉంటాను అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. నేను లైఫ్ లో ఏదైనా సంపాదించుకున్న అంటే అది మీరు మీ ప్రేమ.. నాకు అంతకంటే ఎక్కువ ఏమీ ఇంపార్టెంట్ కాదు… మా గెస్ట్ లుగా వచ్చిన రాజమౌళి, మారుతి, బుచ్చిబాబు మిగతా అందరికీ…
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!