స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి బిగ్ అలర్ట్. పిపిఎఫ్, సుకన్య సమృద్ధితో సహా.. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ పై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ 2025 త్రైమాసికానికి సంబంధించిన అన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు అని పిలువబడే ఈ పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్,…
Post Office Schemes: మీరు బ్యాంకులో పెట్టే డబ్బుల కంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో ఇంకా అధిక వడ్డీ మీకు వస్తుంది. అవునండి.. నిజమే ప్రభుత్వ బ్యాంకుల దెగ్గర కంటే.. పోస్టు ఆఫీస్ లో మీకు అధిక వడ్డీ లభిస్తుంది. మరి ఆ పోస్టు ఆఫీస్ స్కీమ్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా.. ఇందులో మొదటిది టైం డిపాజిట్ స్కీమ్. ఇది మీరు ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనే దాన్ని బట్టి 6.9% నుంచి 7.5% వరకు…
పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇలా విధాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువ. లాభాల సంగతి దేవుడెరుగు ఉన్నది ఊడ్చుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎలాంటి రిస్క్ లేకుండా బ్యాంకుల్లో, పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా పోస్టాఫీస్, బ్యాంక్ ఎఫ్డీలల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చంటున్నారు. మరి ఈ పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ FDలలో దేంట్లో పెట్టుబడి పెడితే…
Sukanya Samriddhi Yojana: కొత్త నెల ప్రారంభంతో అక్టోబర్ 1 నుండి సుకన్య సమృద్ధి పథకం నిబంధనలలో పెద్ద మార్పు వచ్చింది. కొత్త నియమం ప్రకారం, ఈ పథకం ఖాతాను అమ్మాయి తల్లిదండ్రులు లేదా ఆమె చట్టపరమైన సంరక్షకులు మాత్రమే తెరవగలరు లేదా నిర్వహించగలరు. అంటే, ఇప్పుడు అమ్మాయి సంబంధించిన తాతలు లేదా ఇతర బంధువులు ఈ ఖాతాను ఆపరేట్ చేయలేరు. 2000rs Notes: ప్రజల వద్ద ఇప్పటికీ రెండు వేల నోట్లు.. రూ.7117 కోట్ల విలువ..…
Sukanya Samriddhi Yojana: భారతదేశంలోని అమ్మాయిల భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను అందించడానికి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సుకన్య సమృద్ధి యోజనలో ఓ పెద్ద మార్పు చేయబడింది. ఈ పథకంలో, కుమార్తె చదువు లేదా పెళ్లికి డబ్బును పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పుడు తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు మాత్రమే కుమార్తె ఖాతాను నిర్వహించగలరు. ఇది జరగకపోతే ఆ ఖాతాను మూసివేయబడుతుంది. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ రూల్ మార్పు గురించి వివరంగా తెలుసుకుందాం..…
సుకన్య సమృద్ధి యోజన, ప్రభుత్వ పొదుపు పథకం "బేటీ బచావో, బేటీ పడావో" చొరవలో కీలకమైన భాగం. ఆడపిల్లల ఉద్ధరణ, సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
ఆడపిల్ల పుట్టిన తర్వాత చాలామందికి అనేక ఆలోచనలు వస్తాయి.. అందుకే పుట్టినప్పటి నుంచి డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటారు.. దానికోసం సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెడుతుంటారు.. ప్లాన్ మెచ్యూరిటీ సమయం 21 సంవత్సరాలు. ఈ పథకంలో గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల పెట్టుబడి పెట్టవచ్చు.. కనీస పెట్టుబడి మొత్తం 250 రూపాయలు. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన సంవత్సరానికి 8 శాతం వడ్డీ చెల్లిస్తోంది.. పన్ను మినహాయింపుతో అనేక బెనిఫిట్స్ ను అందిస్తుంది.. ఈ స్కీమ్‌లో…
Small Saving Scheme: చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే వారికి సెప్టెంబర్ 30 చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకాల పెట్టుబడిదారులు తమ ఖాతాకు సంబంధించిన ఒక ముఖ్యమైన పని నిర్వహించడం చాలా ముఖ్యం.