Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన నియమాలలో పెద్ద మార్పు.. అలా చేయకపోతే ఖాతా క్లోజ్!
- అక్టోబర్ 1 నుండి సుకన్య సమృద్ధి పథకం నిబంధనలలో పెద్ద మార్పు.
- ఖాతాను అమ్మాయి తల్లిదండ్రులు లేదా ఆమె చట్టపరమైన సంరక్షకులకి మాత్రమే అధికారం.
- అలా లేకపోతే ఖాతా క్లోజ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukanya Samriddhi Yojana: కొత్త నెల ప్రారంభంతో అక్టోబర్ 1 నుండి సుకన్య సమృద్ధి పథకం నిబంధనలలో పెద్ద మార్పు వచ్చింది. కొత్త నియమం ప్రకారం, ఈ పథకం ఖాతాను అమ్మాయి తల్లిదండ్రులు లేదా ఆమె చట్టపరమైన సంరక్షకులు మాత్రమే తెరవగలరు లేదా నిర్వహించగలరు. అంటే, ఇప్పుడు అమ్మాయి సంబంధించిన తాతలు లేదా ఇతర బంధువులు ఈ ఖాతాను ఆపరేట్ చేయలేరు.
2000rs Notes: ప్రజల వద్ద ఇప్పటికీ రెండు వేల నోట్లు.. రూ.7117 కోట్ల విలువ..
Also Read
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
- Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
- Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..
- Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
కొత్త నిబంధన ప్రకారం, సుకన్య సమృద్ధి యోజన (SSY కొత్త రూల్) కింద కుమార్తెల చట్టపరమైన సంరక్షకులు మాత్రమే అక్టోబర్ 1 నుండి తమ ఖాతాలను నిర్వహించగలరు. కొత్త నిబంధన ప్రకారం, ఒక వ్యక్తి అమ్మాయి కోసం సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరిచి అతను ఆమెకు చట్టబద్ధమైన సంరక్షకుడు కానట్లయితే, అతను ఈ ఖాతాను అమ్మాయి సంబంధించి చట్టపరమైన సంరక్షకుడికి లేదా తల్లిదండ్రులకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇది చేయకపోతే, ఖాతా మూసివేయబడుతుంది.
Pune Helicopter Crash: హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు మృతి..
సుకన్య సమృద్ధి యోజనను ప్రధాని మోదీ 2015లో ప్రారంభించారు. అమ్మాయల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. తద్వారా తల్లితండ్రులు తమ కుమార్తెల కోసం చిన్నప్పటి నుంచీ పొదుపు చేయడం ప్రారంభించేందుకు ఆలోచన చేస్తారని., కుమార్తె భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడానికి మంచి ఎంపికని తెలిపారు. ఈ పథకంలో ప్రభుత్వం నుండి ఎనిమిది శాతం కంటే ఎక్కువ వడ్డీ అందుబాటులో ఉంది. కుమార్తె పుట్టినప్పుడు లేదా ఆమెకు 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మాత్రమే ఈ ఖాతాను తెరవగలరు. అలాగే, ఒక కుమార్తె పేరు మీద ఒక సుకన్య సమృద్ధి ఖాతా మాత్రమే తెరవబడుతుంది. ఈ పథకంలో ప్రతి సంవత్సరం కనిష్టంగా రూ.250 నుండి గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. కుమార్తెకు 18 ఏళ్లు వచ్చే వరకు, ఆమె తల్లిదండ్రులు, చట్టపరమైన సంరక్షకుడు మాత్రమే ఈ ఖాతాను నిర్వహించగలరు. అంటే కుమార్తెకు 18 ఏళ్లు నిండిన వెంటనే తల్లిదండ్రులు మాత్రమే ఈ ఖాతాను జమ చేయవచ్చు. దీని తర్వాత ఆమె ఈ ఖాతాను స్వయంగా నిర్వహించవచ్చు.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!