Suicide Attempt: ఇటీవల కాలంలో యువతలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చిన్న ఒత్తడిని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా దానికి ఆత్మహత్యే శరణ్యం అనుకుని ప్రాణాలు వదులుతున్నారు. ఇలాగే ముంబైకి చెందిన 25 ఏళ్ల ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా పోలీసులు వచ్చి కాపాడారు. ఇదంతా సదరు యువకుడికి తెలయకుండానే జరిగింది.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటితో కౌన్సిలర్ల రాజీనామాలకు డెడ్ లైన్ పడనుంది. ఇప్పటికే ఇద్దరు బీజేపీ కౌన్సిలర్ల రాజీనామా చేయగా.. నేడు రాజీనామా చేయకపోతే కౌన్సిలర్ల ఇళ్ల ముట్టడిస్తామని.. రేపు కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి జేఏసీ పిలుపు రైతు జేఏసీ చెప్పిన విషయం తెలిసిందే..
రైతుల ఉద్యమానికి సంఘీభావంగా నేడు మున్సిపల్ కమీషనర్ కు తమ రాజీనామాలు కౌన్సిలర్లు సమర్పించనున్నారు. నిన్న రైతు ఐక్యకార్యాచరణ కమిటీకి కౌన్సిలర్లు శ్రీనివాస్, రవి తమ రాజీనామా పత్రాలందించారు.
మలయాళ నటుడు విజయకుమార్‌ను పోలీసు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో విచారించగా.. ఆత్మహత్యాయత్నం చేసిన కేసులో కొచ్చి మేజిస్ట్రేట్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
Delhi man throws 2-year-old son off building after tiff with wife: భర్యాభర్తల గొడవ కన్న కొడుకు ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. భార్యతో గొడవ పడిన వ్యక్తి రెండేళ్ల కొడుకును బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసిసే.. తాను కూడా అక్కడ నుంచి దూకాడు. వీరిద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఢిల్లీలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం ఢిల్లీలోి కల్కాజీ ప్రాంతంలోని ఓ భవనంలో నివాసం ఉంటున్న…
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడులో మనోహర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దానికి కారణం భార్య తనని పట్టించుకోకుండా టీవీ చూస్తున్నదనే కోపం. రోజూమాదిరిగానే భర్త మనోహర్ ఇంటికి వచ్చాడు. భార్య టీవీ సీరియల్ లో నిమగ్నమైపోయింది. భర్త వచ్చింది కూడా ఆమె గమనించలేదు.