Suicide Attempt : రెండో భర్త నన్ను వద్దంటున్నాడు.. నేను సచ్చిపోతా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ మహిళ పెట్రోల్ బాటిల్ తో రోడ్డెక్కిన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. నెలన్నర క్రిందట ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండో భర్త తనను వద్దంటున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది సదరు మహిళ. అయితే.. తనకు ఆత్మహత్మ తప్ప మరో గత్యంతరం లేదని కడపకు చెందిన చందన అనే మహిళ కన్నీరు మున్నీరవుతోంది. తన రెండో భర్త హర్ష వంశీ రాజు విషయంలో పంచాయతీ చేసిన రవి కర్రీ పాయింట్ ఓనర్ రవి ఇప్పుడు తనకు తెలియదని చెబుతున్నాడని చందన ఆరోపిస్తోంది.
Also Read : Shraddha Das : దివినుంచి దిగివచ్చిన దేవకన్యలా..!
తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదని చందన ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే.. మొదటి భర్త శ్రీనివాసులుతో విడాకుల తీసుకుంటున్నానని, అందుకే వంశీ రాజును ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నానని చందన అంటోంది. ఇప్పుడు రెండో భర్త వంశీ రాజు బంధువులు చెప్పిన మాటలు విని, వదిలేస్తే నా పరిస్థితి ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. స్థానికుల సమాచారంతో రవి కర్రీ పాయింట్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన చందన వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Also Read : Avocado Health Benefits : అవకాడోతో మీ శక్తి రెట్టింపు.. దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!