Actor Vijayakumar: ఆత్మహత్యాయత్నం కేసులో నిర్ధోషిగా మలయాళ నటుడు విజయకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malayalam Actor Vijayakumar: మలయాళ నటుడు విజయకుమార్‌ను పోలీసు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో విచారించగా.. ఆత్మహత్యాయత్నం చేసిన కేసులో కొచ్చి మేజిస్ట్రేట్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 13 ఏళ్ల నాటి ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేవని కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసు ఫిబ్రవరి 11, 2009 నాటిది. రూ. 25 లక్షలు దోపిడీ చేసిన కేసులో విచారణ కోసం త్రిక్కాకర అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి పిలవగా.. మనస్తాపానికి గురైన నటుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Anand Mahindra: నాటు నాటు అంత ఎనర్జీలేదు.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
Also Read
కక్కనాడ్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ సందర్భంగా నటుడి విజయకుమార్ నేరాన్ని నిర్ధారించడానికి ప్రాసిక్యూషన్ ఎటువంటి సాక్ష్యాలను సమర్పించలేకపోయింది. ఈ కేసులో పోలీసు అధికారులు కాకుండా ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలు నటుడికి అనుకూలంగా ఉన్నాయి. సాక్ష్యంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన స్వతంత్ర సాక్షి వాంగ్మూలాలు నమ్మదగినవి కాదని కోర్టు ఎత్తి చూపింది. అసిస్టెంట్ కమీషనర్ కార్యాలయంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో విచారణ సందర్భంగా విజయకుమార్ ఒక పోలీసును తోసివేసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసుల అధికారిక విధులకు ఆటంకం కలిగించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనేది అతనిపై కేసు నమోదైంది. గతంలో, ట్రయల్ కోర్టు అతనిపై రూ. 25 లక్షల దోపిడీ కేసును కొట్టివేసింది. విజయకుమార్‌పై ఐదు కేసులు ఉన్నాయి. అన్ని కేసుల్లో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు