Diabetes Do Not Eat: మధుమేహంతో బాధపడేవారు రక్తంలోని షుగర్ నియంత్రణలో ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా తెలుసుకోవాలి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలను తీవ్రతరం చేసుకుంటారు. మరోవైపు ఈ వ్యాధి లేని వ్యక్తులు కూడా వారి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ద్వారా కూడా ఈ వ్యాధి ప్రభావాలను నివారించవచ్చు. రోజురోజుకూ పెరుగుతున్న మధుమేహ కేసులు, దాని వల్ల కలిగే ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహంతో బాధపడేవారు అన్ని విధాలా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా కొన్ని…
Health Benefits of Foxtail Millet for Sugar Patients: దక్షిణ భారతదేశంలో ఫాక్స్టైల్ మిల్లెట్ అని కూడా పిలువబడే కొర్రలు ఒక చిన్న సైజు లేత పసుపు రంగు ధాన్యం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం వేలాది సంవత్సరాలుగా సాగు చేయబడుతోంది. ఈ పురాతన ధాన్యం పోషకాల శక్తి కేంద్రంగా ఉంది. మధుమేహం లేదా అధిక రక్తంలో చక్కెర స్థాయిలు ఉన్న వ్యక్తులకు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కొర్రలు అనేది అత్యంత పోషకమైన ధాన్యం.…
ఈరోజుల్లో జనాలకు ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లు కారణంగా అతి చిన్న వయస్సులోనే షుగర్, బీపి వంటి వ్యాధులు వస్తుంటాయి.. అందులో ఒక్కసారి మధుమేహం వస్తే మళ్లీ తగ్గడం కష్టం.. జీవితాంతం ఆ వ్యాధి వదలదు.. కంట్రోల్ చేసుకోవాలి.. అయితే ఈ వ్యాధికి ఉసిరి తో చెక్ పెట్టొచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఉసిరిని ఎలా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. రోజు ఉసిరి రసాన్ని తాగడం వల్ల అనేకరకాల…
ఈరోజుల్లో ఎక్కువ మంది షుగర్ బీపి వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్నారు.. ముఖ్యంగా షుగర్ వ్యాధి గురించి అందరికీ తెలుసు.. మనిషిని లోలోపల కొరుక్కొని తినేస్తుంది.. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే షుగర్ వచ్చిన వారు ఎక్కువగా ఆలోచించే విషయం ఏమిటంటే ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా ఆలోచిస్తారు.. అయితే మటన్ తింటే షుగర్ పెరుగుతుందా అనే సందేహం చాలా మందికి రావడం పక్కా.. నిపుణులు ఏం…
బేబీ కార్న్‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు.. వీటితో రకరకాల వంటలను తయారు చేస్తారు.. అవి రుచిగా ఉండంతో పాటుగా ఆరోగ్యం కూడా..రెగ్యులర్ కార్న్‌తో పోలిస్తే చిన్నవిగా, మొగ్గ దశలో ఉండే బేబీ కార్న్‌లో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు , కొవ్వు తక్కువగా ఉంటాయి. మన డైట్‌లో తరచుగా బేబీ కార్న్ చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బేబీ కార్న్‌లో మన ఆరోగ్యానికి మేలు…
తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానం అనేక పోషకాలు ఉన్న తల్లి పాలు.. పసిపిల్లలను అనేక ఆరోగ్య సమస్యలను నుంచి రక్షిస్తాయి. తల్లిపాలు తాగడం వల్ల పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. అయితే, టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే తల్లులు.. పిల్లలకు పాలిస్తే వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతూ ఉంటారు. పిల్లలను తల్లి పాలు ఎలా ప్రభావితం చేస్తాయని భయపడుతూ ఉంటారు.. అయితే ఈ విషయం పై నిపుణులు ఏమంటున్నారో…
దేశవ్యాప్తంగా ప్రజల జీవన విధానం మారుతోంది. ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీంతో ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. ఏపీలో అయితే భారీగా రక్తపోటు, మధుమేహం బాధితులు పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రతి 100 మందిలో ఎవరో ఒకరు ఈ రెండింటిలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత రాష్ట్రాల వారీగా ప్రజల ఆరోగ్య వివరాలను తెలపాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ…