టాలీవుడ్ స్టార్ సుధీర్ బాబు త్వరలో మరో మాస్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘కథలో రాజకుమారి’ ఫేమ్ దర్శకుడు మహేష్ సూరపనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా “సుధీర్ 16” పేరుతో పిలుచుకుంటున్నారు. నిన్న ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యిం�