ఫ్యామిలీ మ్యాన్, సీటాడెల్ వెబ్ సిరీస్ చేస్తూ బాలీవుడ్ ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది కానీ బీటౌన్ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంటర్ కావడం లేదు సమంత. అయితే ఛాన్సులు లేకే ఓటీటీకి పరిమితమైందన్న టాక్ వచ్చింది. కానీ కావాలనే సమంత ఆఫర్లను వదులుకుంది. రీసెంట్లీ ఈ విషయాన్ని బయటపెట్టింది లేడీ ఫిల్మ్ మే�