అక్కినేని నాగచైతన్య చివరిగా "తండేల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాతో ఆయన సూపర్ హిట్ కొట్టడమే కాకుండా, వంద కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల హీరోగా కూడా మారాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నాగచైతన్యకు వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తీసుకొచ్చింది.
Dilruba Poster: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన కిరణ్ అబ్బవరం తన 10వ సినిమా ‘దిల్‌రుబా’ తో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పూర్తి స్థాయిలో స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో ఆయన కొత్త లుక్ ఫుల్ స్వాగ్, ఆటిట్యూడ్‌తో ఆకట్టుకుంటోంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో కిరణ్ అబ్బవరం మంచి హ్యాండ్సమ్ లుక్‌తో పాటు, కలర్‌ఫుల్ బ్యాక్…
ఉత్తర భారతదేశంలో తన నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఒబెన్ ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఒబెన్ రోర్‌ను ఢిల్లీలో అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ తన మొదటి డీలర్‌షిప్‌ను ఢిల్లీలోని పితంపురాలో ప్రారంభించింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో చేర్చబడిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది.
సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “గుంటూరు కారం” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు.ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ను చేంజ్ చేసారు.ఈ సినిమా కోసం మహేష్ బరువు పెరిగే పనిలో వున్నారు.డైట్ విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా వుండే మహేష్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు..గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన ”సలార్”మూవీతో ప్రభాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు .స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఈ…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి హిట్ మూవీ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.వెంకటేశ్ 75వ సినిమాగా వస్తోన్న సైంధవ్ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది. టీం రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సైంధవ్ టీం ఇప్పటికే ప్రమోషనల్ ఈవెంట్స్‌తో…
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా కనిపించినా కూడా మెస్మరైజ్ చేసేలా ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య మహేష్ కు సంబందించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. రోజు రోజుకు మరింత యంగ్ గా మారుతున్నారు.. ఇటీవల మహేష్ శేర్ చేసిన ప్రతి లుక్ లో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తూ ఉంటుంది. స్పెషల్ ఫోటోషూట్స్ తో ఆకట్టుకోవాలి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ కూడా టాప్…
యాపిల్ బ్యూటీ హన్సికా మోత్వానీ సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతోంది. టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హన్సికా కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది.గతేడాది డిసెంబర్ 4న హన్సికా వివాహం ఎంతో గ్రాండ్ జరిగిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. అయితే పెళ్లి తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ…
లడఖ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సోమవారం ఖర్దుంగ్లా పాస్‌ను సందర్శించారు. అంతేకాకుండా తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పాంగాంగ్ సరస్సు వద్ద నివాళులర్పించారు. ఖర్దుంగ్లా ప్రాంతానికి రాహుల్ గాంధీ బైక్ పై వెళ్లారు.
మెహ్రీన్ పిర్జాదా.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది..నాని-మెహ్రీన్ కాంబోలో తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ మంచి విజయం సాధించింది. ఆ తరువాత దర్శకుడు మారుతి తెరకెక్కించిన మహానుభావుడు సినిమాలో నటించింది.శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మహానుభావుడు సినిమా మంచి విజయం సాధించింది.అయితే మహానుభావుడు సినిమా తర్వాత ఈ భామ వరుస ప్లాప్స్ ను…