ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్స్ కు మరియు డాన్స్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాలో నటిస్తున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను మొదటి భాగం కంటే ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.…
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. ఒక్క ఆచార్య తప్ప మిగిలిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్ల సునామిని సృష్టించింది.. ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.. ఒక్కో సినిమాలో ఒక్కో లుక్ లో మెగా ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నారు.. తాజాగా రిలీజ్ అయిన భోళాశంకర్ సినిమాలో ఓ పాట రిలీజ్ అయ్యింది.. ఆ పాటలో చిరు…
దావోస్ పర్యటనలో ఏపీ సీఎం జగన్ స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. సీఎం అయిన తర్వాత ఎక్కువగా తెల్ల రంగు షర్టుల్లో మాత్రమే కనిపించే జగన్ తన తొలి విదేశీ పర్యటనలో క్యాజువల్ షర్ట్స్, జీన్స్ ప్యాంట్లతో కనిపించారు. ఓ ఎయిర్‌పోర్టులో సీఎం జగన్ ఇలా దర్శనమిచ్చారు. దీంతో జగన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మరోవైపు దావోస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో చర్చించేటప్పుడు సీఎం జగన్ బ్లేజర్ కోట్ ధరించారు. కాగా దావోస్‌లోని…
ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు ఫాజిల్ తనయుడు ఫహద్ ఫాజిల్ కు ఇప్పుడు ఇంతా అంతా క్రేజ్ లేదు! మలయాళంలో డిఫరెంట్ స్టోరీని ఏ దర్శకుడైనా రాసుకున్నాడంటే… మొదట వినిపించేది ఫహద్ ఫాజిల్ కే!! జంకూ గొంకూ లేకుండా తనకు స్క్రిప్ట్ నచ్చితే చాలు హ్యాపీగా ఆ సినిమా చేసేస్తాడు ఫహద్. బేసికల్ గా ఫహద్ కు బట్టతల. అయినా… విగ్గులాంటివి పాత్రోచితంగా తప్పితే వాడడు ఫహద్. వీలైనంత వరకూ నేచురల్ హెయిర్ తోనే మెయిన్ టైన్…