Dilruba Poster: వాలెంటైన్స్‌డే నాడు రాబోతున్న ‘దిల్‌రూబా’
- స్టైలిష్ లుక్ లో కనపడుతున్న హీరో కిరణ్ అబ్బవరం.
- వాలెంటైన్స్‌డే సందర్బంగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న 'దిల్‌రూబా'.
- సంక్రాంతి కానుకగా కొత్త పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dilruba Poster: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన కిరణ్ అబ్బవరం తన 10వ సినిమా ‘దిల్‌రుబా’ తో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పూర్తి స్థాయిలో స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో ఆయన కొత్త లుక్ ఫుల్ స్వాగ్, ఆటిట్యూడ్‌తో ఆకట్టుకుంటోంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో కిరణ్ అబ్బవరం మంచి హ్యాండ్సమ్ లుక్‌తో పాటు, కలర్‌ఫుల్ బ్యాక్ డ్రాప్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. లవ్ అండ్ యాక్షన్ మిక్స్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: Nari Nari Naduma Murari: శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం స్టైలిష్ ట్రాన్స్‌ఫర్మేషన్ పెద్ద ఎట్రాక్షన్ కానుంది. ‘దిల్‌రుబా’ సినిమాకు డెబ్యూట్ డైరెక్టర్ విశ్వ కరుణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శివం సెల్యులాయిడ్స్, సరిగమ ఇండియా లిమిటెడ్‌కి చెందిన యూడ్లీ ఫిల్మ్స్ బ్యానర్‌లో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మాతలుగా నిర్మిస్తున్నారు. ప్రేమ, వినోదం, యాక్షన్ మిశ్రమంతో ‘దిల్‌రుబా’ ఈ వాలంటైన్స్ డేకు ప్రేక్షకుల ముందుకు వచ్చి కిరణ్ అబ్బవరం కెరీర్‌లో ఎంతవరుకు విజాయామ్ సాధిస్తాడా వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..