Calcium Rich Foods: పిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదల కోసం సరైన పోషకాహారాన్ని అందించడం చాలా అవసరం. ముఖ్యంగా కాల్షియం శరీరంలోని ఎముకలు, దంతాలను బలంగా ఉంచే కీలకమైన ఖనిజం. చిన్ననాటి నుంచే సరైన పరిమాణంలో కాల్షియం అందకపోతే.. అది పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా, పిల్లలకు తల్లిదండ్రులు పాలను మాత్రమే ప్రధానంగా ఇస్తారు. కానీ, వారు పెద్దయ్యాక శరీరంలో కాల్షియం స్థాయిని సమతుల్యం చేసేందుకు పాలు కాకుండా ఇతర పోషకాహారాలను కూడా…
Strong Bones Calcium: ప్రస్తుత కాలంలో, ప్రజలు చిన్న వయస్సులోనే బలహీనత, అలసటతో బాధపడుతున్నారు. పోషకాహార లోపం, చెడు జీవనశైలి దీనికి ప్రధాన కారణం. బలహీనమైన ఎముకలు లేదా కీళ్ల నొప్పులు మీ జీవనశైలిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి బలమైన ఎముకలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ, పెరుగుతున్న వయస్సుతో లేదా కాల్షియం లోపం కారణంగా, వారి కీళ్లలో నొప్పి ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు ఆస్టియో ఆర్థరైటిస్ లేదా ఆస్టియోపోరోసిస్ సమస్య కూడా పెరగవచ్చు. ఒకవేళ…
Strong Bones : ఎముకలు అనేవి శరీర నిర్మాణానికి అతి ముఖ్యమైన వారధి. ఇవి ఎంత స్ట్రాంగ్ ఉంటె మీ శరీరానికి అంత బలాన్ని ఇస్తుంది. మన శరీరం మొత్తం వాటిపై ఆధారపడి ఉన్నప్పటికీ చాలామంది ఎముకల ఆరోగ్యాన్ని లెక్కచేయరు. అటువంటి పరిస్థితిలో మీ ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇకపోతే కొన్ని ఆహారాలను తీసుకుంటే మీ ఎముకలు ఇనుము వలె బలంగా మారుతాయి.మరెంతో అవేమో చూద్దామా.. పాల ఉత్పత్తులు: మీరు…
If you eat these food after 30 years, Your bones will be strong: ప్రస్తుత రోజులో ప్రతిఒక్కరి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. నాణ్యమైన ఆహరం దొరకడం లేదు. ఇప్పుడంతా కెమికల్స్ మయం అయిపొయింది. దాంతో వయసు పెరిగే కొద్దీ.. శరీరంలో శక్తి తగ్గిపోతుంటుంది. ఇలా కాకుండా ఉండలాంటే తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే ఎముకలు బలంగా ఉంటాయి.…