Depression Symptoms: ఈ ఆధునిక బీజీ లైఫ్‌లో డిప్రెషన్ అనేది చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి. నేటి బిజీ జీవనశైలి, సమస్యలు, కెరీర్లు, సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగా అనేక మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారు. వాస్తవానికి ఈ సమస్య చాలా తీవ్రమైనదని నిపుణులు చెబుతున్నారు. అయితే భారతదేశంలో ప్రజలు ఇప్పటికీ డిప్రెషన్ గురించి తెలుసుకోవడం లేదని, దీని చాలా తేలికగా తీసుకుంటున్నారు అని చెప్పారు. అయితే ఒక వ్యక్తి చాలా కాలం పాటు డిప్రెషన్‌లో…
నేటి బిజీ లైఫ్ లో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటి బాధ్యతలు, ఉద్యోగ సమస్యలతో సంతోషానికి దూరమవుతున్నారు. తమకు తాముగా లేదా తమ కుటుంబాలకు సమయం ఇవ్వలేకపోతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఒత్తిడికి గురికావడం సహజం. మీరు ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలనుకుంటే, ముందుగా మీకోసం సమయం కేటాయించుకోవాలని అంటున్నారు నిపుణులు. ఒత్తిడిని జయించేందుకు వ్యాయామాలు, యోగా, ట్రిప్ లకు వెళ్లడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే…
మన జీవితంలో దాదాపు సగం కాలాన్ని నిద్రలోనే గడుపుతాం. ఆరోగ్యానికిది ఎంతో అవసరం. సరిగా నిద్ర పట్టకపోతే చిరాకు, అలసట, విచారం కలుగుతాయి. శారీరక స్పందనల వేగమూ తగ్గుతుంది. తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలెన్నో చుట్టుముడతాయి. దీర్ఘకాలంగా తగినంత నిద్ర పట్టకపోతే నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి.
సింగర్ కల్పన మాత్రలు మింగి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కేబీహెచ్‌బీ పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. సింగర్ కల్పన ఎర్నాకుళంలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. ఆమె నిద్ర పట్టకపోవడంతో జోల్ ఫ్రెష్ నిద్రమాత్రలు వేసుకున్నట్లు వెల్లడించారు. అవి వేసుకున్నా.. నిద్ర రాకపోవడంతో మరో 10 నిద్రమాత్రలు వేసుకొని అపస్మారక స్థితికి వెళ్లినట్లు తెలిపారు.
Women Gain Weight After Marriage: పెళ్లి తర్వాత మహిళలు బరువు పెరుగుతారని చాలా సార్లు వినే ఉంటారు. కొందరు దీనిని ఒక సాధారణ అపోహగా కొట్టిపారేసినప్పటికీ, వాస్తవానికి ఇందులో కొంత నిజం ఉంది. ముఖ్యంగా మహిళలు వివాహం తర్వాత బరువు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. వివాహం తర్వాత మహిళల్లో బరువు పెరగడానికి దోహదపడే అనేక అంశాలలో అనారోగ్యకరమైన అలవాట్లు, భాగస్వామ్య భోజనం నుండి ఒత్తిడి, వ్యక్తిగత సమయం లేకపోవడం వరకు, వారి సంబంధం…
ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి సహజం. రోజూ ఆఫిసుల్లోనూ.. ఇంట్లోనూ పలు సందర్భాల్లో ఒత్తిడికి గురవుతుంటాం. ఒత్తిడి మానసిక ఆరోగ్యానికి చాలా హానికరం. శృతి మించితే ఒత్తిడి ప్రమాదమం.. కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Hair Fall: జుట్టు రాలడం అనేది పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. జన్యుపరమైన అంశాలు, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, పేలవమైన ఆహారం, కొన్ని వైద్య పరిస్థితులతో సహా వివిధ కారణాల వల్ల ఇది సంభవించవచ్చు. ఇకపోతే అసలు జుట్టు రాలడానికి గల కారణాలు ఏంటో చూసి అందుకు కొన్ని సాధ్యమైన పరిష్కారాలను చర్చిస్తాము. జన్యుపరమైన అంశాలు: జుట్టు రాలడానికి అత్యంత సాధారణ కారణాలలో జజన్యుపరమైన అంశాలు ఒకటి. మీ తల్లిదండ్రులు లేదా…
ప్రస్తుతం అన్ని రాకాల వయసుల వారికి ఒత్తిడి ఉంటోంది. బడికి వెళ్లే పిల్లాడి నుంచి ఆఫీస్ కి వెళ్లే ఉద్యోగి వరకు అందరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తికి గురవుతుంటాం. ఆఫీస్, స్కూల్, బిజినెస్ తదితర పనులు, బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది స్ట్రెస్, యాంగ్జైటీ బారిన పడుతున్నారు.
Dandruff And Hair Loss : చుండ్రు (Dandruff) ఒకరకమైన సాధారణ చర్మ పరిస్థితి. ఇది దురద, చికాకును కలిగిస్తుంది. ఇది తరచుగా జుట్టు రాలడం లాంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది చాలా మందికి బాధ కలిగిస్తుంది. ఇక చుండ్రు రావడానికి, జుట్టు రాలడానికి గల కారణాలను అలాగే వాటిని ఎలా సమర్థవంతంగా నిర్వహించవచ్చో చూద్దాం. చుండ్రు రావడం, జుట్టు రాలడానికి గల కారణాలను అర్థం చేసుకోవడం: డ్రై స్కాల్ప్: చుండ్రు రావడానికి, జుట్టు రాలడానికి…
కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం, ఆ అందమైన ప్రపంచాన్ని అన్వేషించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయాణాలకు దూరంగా ఉండేవారు, ప్రయాణం వల్ల కలిగే ప్రయోజనాలను తప్పక తెలుసుకోవాలి.