వయస్సు పెరిగే కొద్దీ తెల్లటి జుట్టు ఎందుకు పెరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? జుట్టు తెల్లగా మారే విషయం ఒక సాధారణ సంఘటన. ఇది వివిధ కారకాలకు కారణమని చెప్పవచ్చు. అసలు ఇలా వెంట్రుకలు తెల్లగా మారే ప్రక్రియ వెనుక ఉన్న అసలు విషయమేమిటంటే.. * జన్యుపరమైన కారణం: జుట్టు తెల్లబడటానికి ప్రధాన కారణాలలో జన్యుపరమైన కారణాలు ఒకటి. మన జుట్టు రంగు మెలనిన్ ఉనికి ద్వారా నిర్ణయించబడుతుంది. ఇది హెయిర్ ఫోలికల్స్లో మెలనోసైట్ కణాలు ఉత్పత్తి…
అధిక రక్తపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. దీనిని తరచుగా “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. ఎందుకంటే ఇది సాధారణంగా ప్రమాదకరమైన స్థాయికి చేరుకునే వరకు ఎటువంటి లక్షణాలను కలిగించదు. ఈ పరిస్థితిని నివారించడంలో, దానిని నిర్వహించడంలో అధిక రక్తపోటు కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి జన్యు పరమైన పరిస్థితులు. అధిక రక్తపోటు యొక్క కుటుంబ చరిత్ర…
ఇటీవల చాలామంది ప్రజలు తీరిక లేని బిజీ లైఫ్‌స్టైల్ గడుపుతున్నారు. దీంతో ఆహారం, ఆరోగ్యంపై సరిగా దృష్టి పెట్టట్లేదు. పని ఒత్తిడితో ఇబ్బంది పడటం కామన్ అయిపోయింది. ఇలాంటప్పుడు రీఫ్రెష్‌మెంట్ కోసం చాలామంది ఎనర్జీ డ్రింక్స్ (Energy drinks) తాగుతున్నారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగు చూసింది. ముంబయిలోని మాల్వానీ ప్రాంతంలో రుతుక్రమం గురించి అవగాహన లేని ఓ మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మొదటి సారి పీరియడ్‌తో ఒత్తిడికి లోనైన ఆమె కేవలం 14 ఏళ్ల వయసులోనే ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
ఒత్తిడికి గురవుతున్నారా..అయితే మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లే..సాధారణంగా ఒత్తిడి అనేది మానసిక ఆందోళన అనే కాదు శారీరకంగా కూడా ఎన్నో ఇబ్బందులకి గురిచేస్తుంది అందులో ఒకటి బరువు పెరగటం ఇంకా ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది..నాడీ వ్యవస్థని ప్రేరేపిస్తుంది.ఇది కార్టిసాల్ స్థాయిలని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు పనిచేస్తుంది.పనిలో స్ట్రెస్, కుటుంబంలో చికాకులు వీటన్నిటిని వల్ల జనాలు ఒత్తిడికి లోనవుతారు.. ఒత్తిడి అనేది మానసిక ఆందోళన అనే కాదు శారీరకంగా కూడా ఎన్నో ఇబ్బందులకి గురిచేస్తుంది అందులో…
ఆడవాళ్లకు అందం అన్నా, బంగారం అన్నా ఎంత పిచ్చి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆడవాళ్ల ముచ్చట్లలో ఈరెండు లేకుండా మొదలు కావు.. ఆయుర్వేదం ప్రకారం బంగారంను ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఇది శరీరానికి అనేక ఔషధ ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాదు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది… బంగారు ఆభరణాలు ధరిస్తే శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. బంగారాన్ని ధరించడం ఎంతో ప్రయోజనం శరీరంలోని…
హార్ట్ ఎటాక్ ఇప్పుడు అందరిని భయపెడుతున్న పెద్ద సమస్య. హార్ట్ ఎటాక్‌కు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తున్న పలు ఘటనలు చూస్తున్నాం. చివరికి పాతికేళ్లు నిండని యువతలో కూడా గుండెపోటు వస్తుంది.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి పెరిగిపోతోంది. కుటుంబ సమస్యలే కాకుండా.. వృత్తి, వ్యాపార సమస్యలతో పురుషులకు మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా నీరసించిపోతున్నారు. అయితే.. లైంగిక జీవితంతో ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు.. కానీ..
Health: మహిళల్లో తల, వెన్నునొప్పి వంటి సమస్యలకు వివిధ కారణాలు ఉండవచ్చు, అయితే ఇటీవల KGMU న్యూరాలజీ విభాగం OPDకి వచ్చిన 400 మందికి పైగా మహిళలపై నిర్వహించిన సర్వేలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.