IND VS AUS : నేటి నుంచే విశాఖ వన్డే టికెట్లు అమ్మకం ప్రారంభం కానుంది. ఈ నెల 19న ఏసీఏ వీడిసిఏ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా ల మధ్య సెకండ్ వన్డే జరగనున్నాయి. పేటీఎం ఇన్సైడర్ ద్వారా ఆన్లైన్లో టికెట్ల అమ్మకం జరుగనున్నాయి.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌కు వింత అనుభవం ఎదురైంది. మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బస చేస్తున్న సమయంలో… ఓ పని మీద బయటకు వెళ్లిన స్టీవ్ స్మిత్ ఓ లిఫ్టులో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్ పనిచేయకపోవడంతో దాదాపు గంట సేపు స్మిత్ లిఫ్టులోనే ఉండిపోయాడు. ఈ విషయాన్ని స్వయంగా స్టీవ్ స్మిత్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. Read Also: ఓటమి ఎఫెక్ట్.. టెస్ట్ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్‌బై అయితే స్మిత్…