Stephen Raveendra: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 3 నుంచి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించారు.
Stephen Raveendra: ఫేక్ సర్టిఫికెట్లతో బ్యాంకులు నుండి రుణాలు ఇప్పిస్తున్న 18 ముఠాను అదుపులో తీసుకున్నామని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు చేసినట్లు స్టీఫెన్ అన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసామని తెలిపారు. బాచుపల్లి సాయి అనురాగ్ అపార్ట్ మెంట్ లో క్రికెట్ బుకీలు అడ్డాగా చేసుకున్నారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలం తర్వాత పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 29 మంది సీనియర్ అధికారులను వివిధ హోదాల్లో బదిలీ చేస్తూ.. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది తో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు 25.84 శాతం పెరిగాయని సైబరాబాద్ సీ.పీ.స్టీఫెన్ రవీంద్ర అన్నారు. అయితే.. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 12శాతం నేరాలు తగ్గాయని తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, వాహనాల జప్తు విషయంలో ట్రాఫిక్ పోలీసులు హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను, ప్రొసీడింగ్స్‌ను కచ్చితంగా పాటించాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు సీజ్ చేయొద్దన్నారు. ఈ మేరకు శనివారం కమిషనరేట్‌లోని మినీ కాన్
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విధుల్లో చేరిన టిఫిన్ రవీంద్రకు కొత్త కొత్త సవాలు స్వాగతిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్ ,బాలానగర్, డివిజన్లో ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు దర్శనమిస్తున్నాయి. రౌడీలతో భూ కబ్జాదారులు ఎక్కడపడితే అక్కడ మకాం వేసినట్టుగా స్టీఫెన్ రవీంద�