Raja Saab Sneak Peek Tomorrow: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడి” సినిమా గత నెల 27వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 1200 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఇప్పటికీ సరైన సినిమా ఏది పోటీ లేకపోవడంతో చాలాచోట్ల హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు.…
Hero Ram & Director Puri Jaganath Double Ismart: ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. కానీ దాని తరువాత హీరో రామ్ నటించిన సినిమాలు ఏవి అంతగా ఆకట్టుకోలేదు. అలానే డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి సరైన హిట్ సినిమాలు పడలేదు. ఇప్పుడు వీళ్ళద్దరు మల్లి మరోసారి జతకట్టారు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సీక్వెల్…
Raviteja MR Bachchan: ఈగిల్” బాక్సాఫీస్ నిరాశ తర్వాత తిరిగి బౌన్స్ అవ్వాలని చూస్తున్న మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. బాలీవుడ్ లో భారీ హిట్ ను సొంతం చేసుకున్న రైడ్ రీమేక్ చిత్రం ఇది. ఈ సినిమాలో రవితేజ బిగ్ బికి పెద్ద ఫ్యాన్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా…