జెన్నిఫర్ లోపెజ్.. ఏ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. అమెరికన్ పాప్ సింగర్, నటిగా ప్రపంచమంతా అమ్మడు పేరు మారుమ్రోగుతోంది. ఇక పాటలతో పాటు అమ్మడు ప్రేమ, పెళ్లిళ్లతో కూడా పాపులర్ అయ్యింది. ఇప్పటికే జెన్నిఫర్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, అవి పెటాకులు అవ్వడం తెలిసిందే. ఇక తాజాగా ఈ బ్యూటీ నాలుగో పెళ్లికి సిద్దమవుతుంది. ఇక తాజాగా నటుడు బెన్ అఫ్లెక్‌తో డేటింగ్ లో ఉన్న ఈ హీరోయిన్ తన తదుపరి చిత్రం ‘మ్యారీ…
బ్రెజిల్ స్టార్ సింగర్, లాటిన్ గ్రామీ అవార్డ్ విజేత మారిలియా మెండోంకా విమాన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. శుక్రవారం బ్రెజిల్‌లోని మినాస్ గెరియాస్ స్టేట్‌లో లో జరిగిన ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ఆమె మృతిచెందడం హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. కరాటింగా నగరంలో జరుగుతున్న మ్యూజిక్ కన్సర్ట్ కోసం తన సహాయకులతో కలిసి శుక్రవారం ప్రైవేట్ జెట్‌లో బయల్దేరారు. కొద్దిడ్డూరం వెళ్లిన విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కింద ఉన్న విద్యుత్ లైన్ కి…