Star Maa: “కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్”.. మొదటి సీజన్ ను సక్సెస్ గా సాగింది. ఇప్పుడు మారోమారు అదే జోష్ తో పదహారు మంది సెలెబ్రిటీలు.. ఇద్దరు స్టార్ లీడర్స్.. ఒక ఎనర్జిటిక్ ప్రేజెంటర్.. ఒక సక్సెస్ ఫుల్ ఫార్మాట్.. గెలవాలనే పట్టుదల.. ఓటమి ని గెలుపుగా మలుచుకోవాలనే తపన.. ఒకే వేదికపైన అందరూ కలిసి ప్రేక్షకులకు విన�
తెలుగు సంస్కృతి , సంప్రదాయాలను ఆచరిస్తూ నిర్వహించిన ఉత్సాహభరితమైన వేడుకలో భాగంగా ప్రముఖ సీరియల్ ‘ సత్యభామ’ లో నటించిన ముఖ్య తారాగణం తో వరంగల్లో ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజా కార్యక్రమాన్ని స్టార్ మా నిర్వహించింది.’ సత్యభామ’ తారలు తమ మొదటి వరలక్ష్మీ వ్రతాన్ని వరంగల్ నగర ప్రజలతో కలిసి జరుపుక�
Bigg Boss Telugu 8 Promo: ప్రముఖ రియల్టీ షో ‘బిగ్బాస్’ కోసం టాలీవుడ్ బుల్లితెర ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్బాస్ తెలుగు సరికొత్త సీజన్ త్వరలోనే ఆరంభం కానుంది. సీజన్ 8కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న టాలీవుడ్ ‘క�
స్టార్ మా లో "చిన్ని" సీరియల్ జులై 1 న ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది. స్టార్ మా ప్రేక్షకులకు ఇది ఓ కొత్త అనుభూతి. ఒక చిన్న పాప కథగా మొదలై, ఆమె పెరిగి పెద్దదయ్యే క్రమంలో చూసే కథంతా ఎన్నో మలుపులు.. మెరుపులు !! తప్పక చూడండి.
Kiraak Boys Khiladi Girls Show in Star Maa: కొద్దిరోజుల క్రితం కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్ అనే షో ప్రోమోలో అటు అనసూయతో జాకెట్ తీయించి మరో పక్క శేఖర్ మాస్టర్ తో కూడా జాకెట్ తీయించి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యేలా చేశారు. ఇప్పుడు ఈ షోకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. స్టార్ మా ఒక కొత్త షోతో ముందుకు వచ్చింది. ఆ షో పేరు
రెబల్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రేజీ డైరెక్టర్ ప్రశాంతి నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలలో తెరకెక్కింది. మొదటగా సలార్ పార్ట్ వన్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక�
Karthika Deepam: ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. పాడడం మొదలుపెట్టండి. వంటలక్క మళ్లీ వచ్చేస్తుంది. ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ మాములుది కాదు. ఎంతోమంది మగవారిని సైతం టీవీ ల ముందు కూర్చోపెట్టిన సీరియల్ ఇది.
Super Singer to Launch on December 23rd in Star MAA: సింగింగ్ షో లలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలు పరిచయం చేసిన “సూపర్ సింగర్” ఇప్పుడు స్టార్ మా లో మరింత వినూత్నంగా మళ్ళీ ప్రారంభం కాబోతోందని ప్రకటించారు నిర్వాహకులు. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్ లతో లాంచింగ్ ఎపిసోడ్ కోసం సర్వం సిద్ధం �
Pragathi: బుల్లితెర చూడని ప్రజలు ఉండరు. అసలు టీవీ లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. సినిమాలకు థియేటర్ కు వేళ్ళని వారైనా ఉంటారేమో కానీ, టీవీ లో సీరియల్ చూడని ఆడవారు లేరు అంటే నమ్మశక్యం కానీ పని. మొన్న ఎవరో సీరియల్ కోసం కట్టుకున్న భర్తనే చంపేసిందంట.
Batukamma: దసరా, బతుకమ్మ.. తెలుగువారు చేసుకొనే అతిపెద్ద పండుగలు. ముఖ్యంగా బతుకమ్మ.. తెలంగాణ మహిళలు ఏ రేంజ్ లో చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూలను పేర్చి.. బతుకమ్మగా చేసి.. అమ్మవారికి సమర్పిస్తారు.