Home
Star Maa
Star Maa News
-
Star Maa: ‘బ్రహ్మముడి’ సీరియల్ కి ఇండియాలోనే టాప్ రేటింగ్స్…
సినిమాల లెక్క ప్రతి శుక్రవారం మారుతూ ఉంటుంది కానీ సీరియల్ వ్యూవర్స్ మాత్రం చాలా లాయల్ గా ఉంటారు. ఒక సీరియల్ నచ్చితే దాన్ని ఒక నిమిషం కూడా మిస్ అవ్వకూడదని టైం అవ్వగానే టీవీ ముందు వాలిపోతారు. అలా ఇండియాలోనే అత్యధిక వ్యూవర్షిప్ రాబట్టిన తెలుగు సీరియల్ గా ‘బ్రహ్మముడి’ సీరియల్ హిస్టరీ క్రియేట్ చేసింది. స్టార్ మా ఛానెల్ లో ప్రతిరోజు సాయంత్రం 7:30 నిమిషాలకి టెలికాస్ట్ అయ్యే బ్రహ్మముడి సీరియల్ లో మానస్,… -
Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ సెకండ్ పార్ట్ ఉందా? అందుకే అలా ముగిసిందా?
Karthika Deepam: ఎట్టకేలకు కార్తీక దీపం సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడింది. అయితే ఈ సీరియల్‌ను ముగించిన తీరు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. గతంలో సెకండ్ జనరేషన్‌ను చూపించిన నిర్వాహకులు మళ్లీ సీరియల్‌ను గతంలోకి తీసుకెళ్లారు. కానీ ఎండ్ కార్డ్ వేసేటప్పుడు సెకండ్ జనరేషన్‌ను చూపించకుండా ముగించారు. దీంతో పలు ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. దీంతో మెగా సీరియల్ అసంతృప్తిగా ముగిసిందని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అంత ఆదరాబాదరగా సీరియల్ ముగించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నారు. అలాంటప్పుడు సెకండ్… -
Bigg Boss 7: బాలయ్యతో ‘బిగ్‌బాస్ 7’?
Bigg Boss 7: వెండితెరమీద ‘బాక్సాఫీస్ బొనాంజా’ అనిపించుకున్న బాలకృష్ణ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ షోతో హోస్ట్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడ్డారు. ఈ షో తొలి సీజన్ తోనే ‘ఆహా’ స్థాయిని అమాంతం పెంచిన బాలకృష్ణ ఇప్పుడు సీజన్ 2తో ‘ఆహా’కి తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిపెట్టారు. దీంతో ఇప్పుడు అన్ని ఛానెల్స్ దృష్టి బాలయ్యపై పడింది. అందులో స్టార్ మా కూడా ఉంది. స్టార్ మా లో బాలకృష్ణ ఓ… -
Bigg Boss 6: బిగ్‌బాస్-6 విజేత ఎవరో తెలిసిపోయింది..!!
బిగ్‌బాస్ తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లు, ఓటీటీ సీజన్ పూర్తయ్యాయి. ఇప్పుడు ఆరో సీజన్ నడుస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఇది పూర్తవుతుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య ఉన్నారు. వీరిలో ఒకరు శుక్రవారం ఎలిమినేట్ అవుతారు. తాజాగా బిగ్‌బాస్ విన్నర్ రోహిత్ అని ప్రచారం జరుగుతోంది. ఈలోపే గూగుల్ ముందే కూసింది. బిగ్‌బాస్ ఆరో సీజన్ విన్నర్ ఎవరు అని టైప్ చేస్తే చాలు విన్నర్ పేరు… -
Bigg Boss 6: ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ అవుట్..!!
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 12వ వారం వీకెండ్‌కు చేరుకుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు ఉన్నారు. కెప్టెన్ రేవంత్, కీర్తిని మినహాయిస్తే మిగతా వాళ్లంతా నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. రేవంత్ లేకపోవడంతో ఇనయాకు ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో తరువాతి స్థానాల్లో శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో మాత్రం రాజ్, ఫైమా ఉన్నారు. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో… -
Bigg Boss 6: తొలి కెప్టెన్ బాలాదిత్య.. ఆఖరి కెప్టెన్ ఇనయా సుల్తానా
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో కంటెస్టెంట్లకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ హౌస్‌లోకి వస్తున్నారు. పలువురు కంటెస్టెంట్లకు చెందిన కుటుంబసభ్యుల ఆప్యాయత, అనురాగాలు, అనుబంధాలు చూసి ప్రేక్షకులు కూడా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఆదిరెడ్డితో మొదలైన ఫ్యామిలీ వీక్ రేవంత్‌తో ముగిసింది. ఈ తతంగం పూర్తి కాగానే బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇంట్లో 9 మంది సభ్యులు ఉండడంతో అందరూ ఇంటి కెప్టెన్… -
Bigg Boss 6: శ్రీసత్యకు బిగ్‌బాస్ క్లాస్.. ఆ విషయంలో రేవంత్-ఫైమా మధ్య మాటల యుద్ధం
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 12వ వారంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సోమవారం నామినేషన్‌ల ప్రక్రియ మరోసారి హాట్ హాట్‌గా సాగింది. ఈ మేరకు తాజాగా స్టార్ మా ప్రోమో విడుదల చేసింది. ఈ వారం తాము నామినేట్ చేయాలనుకునే సభ్యుల ఫోటోను మిషన్‌లో పెట్టి ముక్కలు ముక్కలుగా చేయాలని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. అయితే శ్రీసత్య మాత్రం రాజ్‌ను నామినేట్ చేస్తుంది. అతడు గత మూడు వారాలుగా నామినేషన్‌ల నుంచి సేవ్ అవుతూనే… -
Geetu Royal: విన్నర్‌ను ప్రకటించే వరకూ గీతూరాయల్ కనపడదా?
Geetu Royal: ఆదివారం బిగ్ బాస్ 6 నుంచి గీతూ రాయల్ ఎలిమినేట్ అయింది. అయితే ఎలిమినేషన్‌కు ముందు నాగార్జునతో స్టేజ్ మీద కనిపించిన గీతూ తనని బయటకు పంపించకండి అంటూ తెగ ఏడ్చేసింది. అంతేకాదు విన్నర్ లేదా టాప్ 3లో ఉండాలని కలలు కన్న గీతూ టాప్ 10లో లేకుండా పోవడం పై బాగా ఫీల్ అవుతోందట. దీంతో బిగ్ బాస్ అయ్యే వరకూ ఎవరికి కనపడనని నాగార్జునతో చెప్పిన గీతూ ఆ పై బిగ్… -
Bigg Boss 6: నామినేషన్స్‌లో ఫైమా వెటకారం.. ఈ వారం బయటకు వెళ్లడం ఖాయమేనా?
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 9వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు సోమవారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సీజన్‌లో వీకెండ్ ఎపిసోడ్ల కంటే నామినేషన్ ఎపిసోడ్లే కొంచెం బాగుంటున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారం హౌస్‌లో 13 మంది సభ్యులు ఉండగా.. నామినేషన్‌లలో 10 మంది ఉన్నారు. కెప్టెన్ శ్రీహాన్, వాసంతి, రాజ్ తప్ప మిగతా సభ్యులంతా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు… -
Bigg Boss 6: ఈ వారం హౌస్ నుంచి రివ్యూవర్ అవుట్..?
Bigg Boss 6: బిగ్ బాస్-6 తెలుగు సీజన్ చప్పగా సాగుతోంది. గతంలో ఉన్న పోటీ ప్రస్తుతం కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. హౌస్‌లో ఎవరూ సీరియస్‌గా ఆడటం లేదు. ఇప్పటికే గతవారం బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ రద్దు కూడా చేశాడు. కనీసం నామినేషన్స్‌లో ఉంటే అయినా పోటీగా ఆడతారని భావిస్తూ ప్రతివారం ఎక్కువ మంది కంటెస్టెంట్లను బిగ్‌బాస్ నామినేషన్‌లో ఉంచుతున్నాడు. 8వ వారం ఏకంగా 13 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, రేవంత్,…
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?