స్టార్ మా లో "చిన్ని" సీరియల్ జులై 1 న ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది. స్టార్ మా ప్రేక్షకులకు ఇది ఓ కొత్త అనుభూతి. ఒక చిన్న పాప కథగా మొదలై, ఆమె పెరిగి పెద్దదయ్యే క్రమంలో చూసే కథంతా ఎన్నో మలుపులు.. మెరుపులు !! తప్పక చూడండి.
Kiraak Boys Khiladi Girls Show in Star Maa: కొద్దిరోజుల క్రితం కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్ అనే షో ప్రోమోలో అటు అనసూయతో జాకెట్ తీయించి మరో పక్క శేఖర్ మాస్టర్ తో కూడా జాకెట్ తీయించి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యేలా చేశారు. ఇప్పుడు ఈ షోకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. స్టార్ మా ఒక కొత్త షోతో ముందుకు వచ్చింది. ఆ షో పేరు “కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్”.…
రెబల్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రేజీ డైరెక్టర్ ప్రశాంతి నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలలో తెరకెక్కింది. మొదటగా సలార్ పార్ట్ వన్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇకపోతే తాజాగా మరోసారి సలార్ సినిమా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో కొనసాగుతుంది. దీనికి కారణం సలార్ సినిమా ఆదివారం సాయంత్రం 5:30…
Karthika Deepam: ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. పాడడం మొదలుపెట్టండి. వంటలక్క మళ్లీ వచ్చేస్తుంది. ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ మాములుది కాదు. ఎంతోమంది మగవారిని సైతం టీవీ ల ముందు కూర్చోపెట్టిన సీరియల్ ఇది.
Super Singer to Launch on December 23rd in Star MAA: సింగింగ్ షో లలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలు పరిచయం చేసిన “సూపర్ సింగర్” ఇప్పుడు స్టార్ మా లో మరింత వినూత్నంగా మళ్ళీ ప్రారంభం కాబోతోందని ప్రకటించారు నిర్వాహకులు. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్ లతో లాంచింగ్ ఎపిసోడ్ కోసం సర్వం సిద్ధం చేసుకుంది. షో కోసం ఆడిషన్స్ నిర్వహించి,.. వాటి నుంచి వడపోసిన స్వరాలు ప్రేక్షకులు…
Pragathi: బుల్లితెర చూడని ప్రజలు ఉండరు. అసలు టీవీ లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. సినిమాలకు థియేటర్ కు వేళ్ళని వారైనా ఉంటారేమో కానీ, టీవీ లో సీరియల్ చూడని ఆడవారు లేరు అంటే నమ్మశక్యం కానీ పని. మొన్న ఎవరో సీరియల్ కోసం కట్టుకున్న భర్తనే చంపేసిందంట.
Batukamma: దసరా, బతుకమ్మ.. తెలుగువారు చేసుకొనే అతిపెద్ద పండుగలు. ముఖ్యంగా బతుకమ్మ.. తెలంగాణ మహిళలు ఏ రేంజ్ లో చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూలను పేర్చి.. బతుకమ్మగా చేసి.. అమ్మవారికి సమర్పిస్తారు.
తెలుగులో బుల్లితెరపై స్టార్ మా సీరియల్స్ సత్తా చాటుతూ.. ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటూ టాప్ లో దూసుకుపోతున్నాయి. స్టార్ మా సీరియల్స్ లో ఫస్ట్ ప్లేస్ నుంచి టాప్ 10లో దాదాపు 7 సీరియల్స్ స్టార్ మాలో ప్రసారం అవుతున్నాయి. టీఆర్పీ రేటింట్ లో ఫస్ట్ ప్లస్ లో బ్రహ్మముడి 12.10 రేటింగ్‌తో ఉండగా.. సెకండ్ ప్లేస్ లో 10.30 రేటింగ్‌తో నాగపంచమి ఉంది. ఇక మూడో స్థానంలో కృష్ణా ముకుందా మురారి.. 9.90 రేటింగ్‌తో…
సినిమాల లెక్క ప్రతి శుక్రవారం మారుతూ ఉంటుంది కానీ సీరియల్ వ్యూవర్స్ మాత్రం చాలా లాయల్ గా ఉంటారు. ఒక సీరియల్ నచ్చితే దాన్ని ఒక నిమిషం కూడా మిస్ అవ్వకూడదని టైం అవ్వగానే టీవీ ముందు వాలిపోతారు. అలా ఇండియాలోనే అత్యధిక వ్యూవర్షిప్ రాబట్టిన తెలుగు సీరియల్ గా ‘బ్రహ్మముడి’ సీరియల్ హిస్టరీ క్రియేట్ చేసింది. స్టార్ మా ఛానెల్ లో ప్రతిరోజు సాయంత్రం 7:30 నిమిషాలకి టెలికాస్ట్ అయ్యే బ్రహ్మముడి సీరియల్ లో మానస్,…
Karthika Deepam: ఎట్టకేలకు కార్తీక దీపం సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడింది. అయితే ఈ సీరియల్‌ను ముగించిన తీరు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. గతంలో సెకండ్ జనరేషన్‌ను చూపించిన నిర్వాహకులు మళ్లీ సీరియల్‌ను గతంలోకి తీసుకెళ్లారు. కానీ ఎండ్ కార్డ్ వేసేటప్పుడు సెకండ్ జనరేషన్‌ను చూపించకుండా ముగించారు. దీంతో పలు ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. దీంతో మెగా సీరియల్ అసంతృప్తిగా ముగిసిందని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అంత ఆదరాబాదరగా సీరియల్ ముగించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నారు. అలాంటప్పుడు సెకండ్…