Home
Ssmb 29
Ssmb 29 News
-
SSMB29: మహేష్ బాబు సినిమా కోసం ఆర్టీవో ఆఫీస్‌కు రాజమౌళి!
డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబుతో కలిసి చేస్తున్న సినిమా SSMB29. ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం రాజమౌళి ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌లో విదేశాల్లో కొంత భాగం జరగనున్న నేపథ్యంలో రాజమౌళి తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకున్నారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆయన ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.… -
Rajamouli : జక్కన్న-మహేష్- ఓ పాస్ పోర్ట్.. అందుకే కదా కింగ్ అనేది!
తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఒక బ్రాండ్. ఆయన సినిమాలు కేవలం కథ, విజువల్ గ్రాండియర్‌తోనే కాదు, తనదైన ప్రమోషన్ వ్యూహాలతో కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. “ప్రమోషన్స్‌లో రాజమౌళి పీహెచ్‌డీ చేశాడు” అని అంటే అతిశయోక్తి కాదు. ఆయన చేసే ప్రతి సినిమా విషయంలోనూ ఒక అనూహ్యమైన ఉత్కంఠ, ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొల్పడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న కొత్త చిత్రం SSMB29 విషయంలోనూ రాజమౌళి తన ప్రమోషన్ మాయాజాలాన్ని… -
SSMB 29 : అట్లుంటది రాజమౌళితోని.!
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల… -
Keeravani : ఇలాంటి సినిమా ఎన్నడూ రాలేదు.. ఎస్ఎస్ఎంబీ-29పై కీరవాణి..
Keeravani : రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ హీరోగా వస్తున్న ఎస్ ఎస్ఎంబీ-29 సినిమాపై అందరి చూపు ఉంది. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్ డేట్ లేదా కామెంట్ వినిపించినా సరే సినీ ప్రపంచం మొత్తం అటువైపే చూస్తోంది. ఇక తాజాగా కీరవాణి చేసిన కామెంట్స్ సినిమాపై హైప్స్ విపరీతంగా పెంచేస్తున్నాయి. ఇప్పటికే లీకుల పేరిట ఏదో ఒక ఫొటో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఇలాంటి టైమ్ లో కీరవాణి సినిమా… -
SSMB29 : మళ్లీ ఫొటో లీక్.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..!
SSMB29 : రాజమౌళికి కొత్త తలనొప్పులు వస్తున్నాయి. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఎస్ ఎస్ ఎంబీ-29 నుంచి లీకులు ఆగట్లేదు. మొన్న ఒడిశాలో సెట్స్ నుంచి ఏకంగా వీడియోనే లీక్ అయి సోషల్ మీడియాను ఊపేసింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. రిలీజ్ కు ముందే కథ లీక్ అయిపోతుందని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి సెట్స్ వద్ద రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని మూవీ టీమ్ చెబుతోంది. సెక్యూరిటీ టైట్ చేశాడని.. చిన్న… -
SSMB 29: ప్రియాంక రోల్ లీక్.. ఇదేం ట్విస్ట్ జక్కన్నా?
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘SSMB29’ గురించి రోజుకో కొత్త వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుందని తాజా సమాచారం. అంతేకాదు, ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రా లవర్‌గా కనిపించనున్నాడని కూడా టాక్ నడుస్తోంది. అయితే, ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాని… -
SSMB 29: ‘ఇండియానా జోన్స్’ పోయి ‘హనుమాన్’ వచ్చే.. అసలేం చేస్తున్నారు మాష్టారూ?
మామూలుగానే రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తూ ఉండడం, దానికి సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు రానీయకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎస్ఎస్ఎంబి 29 సినిమా మీద ఒక రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని గతంలో సినిమాకి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా ఇది హనుమంతుడి గాథను ఆధారంగా… -
Tollywood : తెలుగు ఇండస్ట్రీ సెంటిమెంట్ ఫీలవుతుందా..?
ఒకప్పుడు ఔట్ డోర్ షూటింగ్స్ అనగానే ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని ప్రాంతాలు లేదా వైజాగ్, ఊటీ పర్యాటక ప్రాంతాల్లో వాలిపోయేది సౌత్ సినీ ఇండస్ట్రీ. ఇప్పుడు పొలాచ్చి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ చూపు ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల వైపు చూస్తోంది. కోరాపూట్ జిల్లాల్లోని పలు లొకేషన్లలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి తెలుగు సినిమాలు. పుష్ప2లోని కొన్ని కీ సీన్స్ మచ్ కుండ్, లామ్తాపుట్, డుడుమాలో చిత్రీకరించాడు సుకుమార్. కోరాపూట్ జిల్లాలో… -
SSMB 29 : మహేష్ బాబు షూట్లో జాయినైన ప్రియాంక చోప్రా
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇప్పటివరకు పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని SSMB 29 అని ప్రస్తావిస్తున్నారు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్లో ఒక షెడ్యూల్ షూట్ చేశారు. తదుపరి షెడ్యూల్ ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ప్లాన్ చేశారు. ఇప్పటికే టీమ్ అంతా అక్కడికి చేరుకుంది. తాజాగా అక్కడ జరుగుతున్న ఒక సీన్ వీడియో కూడా లీక్ అయింది. దానిమీద టీం చర్యలు కూడా… -
SSMB-29: హనుమంతుడి స్ఫూర్తితో ఎస్ ఎస్ ఎంబీ-29 కథ.. అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్..?
SSMB-29: ఇప్పుడు టాలీవుడ్ లో ఎస్ ఎస్ ఎంబీ-29 గురించే చర్చ జరుగుతోంది. రాజమౌళి కెరీర్ లో మొదటిసారి ఆయన సినిమా షూటింగ్ వీడియో లీక్ అయింది. ఈ ఎఫెక్ట్ తో షూటింగ్ స్పాట్ లో సెక్యూరిటీని టైట్ చేశారంట. ఒక్క చిన్న క్లిప్ కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!