ఒకప్పుడు ఔట్ డోర్ షూటింగ్స్ అనగానే ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని ప్రాంతాలు లేదా వైజాగ్, ఊటీ పర్యాటక ప్రాంతాల్లో వాలిపోయేది సౌత్ సినీ ఇండస్ట్రీ. ఇప్పుడు పొలాచ్చి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ చూపు ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల వైపు చూస్తోంది. కోరాపూట్ జిల్లాల్లోని పల�
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇప్పటివరకు పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని SSMB 29 అని ప్రస్తావిస్తున్నారు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్లో ఒక షెడ్యూల్ షూట్ చేశారు. తదుపరి షెడ్యూల్ ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ప్లాన్ చేశ�
SSMB-29: ఇప్పుడు టాలీవుడ్ లో ఎస్ ఎస్ ఎంబీ-29 గురించే చర్చ జరుగుతోంది. రాజమౌళి కెరీర్ లో మొదటిసారి ఆయన సినిమా షూటింగ్ వీడియో లీక్ అయింది. ఈ ఎఫెక్ట్ తో షూటింగ్ స్పాట్ లో సెక్యూరిటీని టైట్ చేశారంట. ఒక్క చిన్న క్లిప్ కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 29పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా కాదు అంతకు మించి అన్నట్లు పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ అడ్వెంచర్ యాక్షన్ మూవీ తెరకెక్కబోతోంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మ
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు కాబట్టి ఎస్ ఎస్ ఎం బి 29 అని సంభోదిస్తున్నారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు జరిగింది. అసలు సినిమా సెట్స్ న
హైదరాబాదులో ఓకే ప్రదేశంలో రెండు సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా ప్రస్తుతానికి హైదరాబాద్ శివారు లింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుపుతున్నారు. వారం రోజుల గ్యాప్ తర్వ�
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫారిన్ వెకేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ గ్యాప్ అని కాదు ఏ మాత్రం సమయం దొరికిన సరే వెంటనే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ఫ్లైట్ ఎక్కేస్తాడు మహేష్. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటివి కుదరదు మరో రెండు మూడేళ్ల వరకు రాజమౌళి దగ్గర లాక్ అయిపోయాడు మహేష్. ఆర్ఆర్ఆర్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం బయటకు రానీయకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యా�
మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో మొదలుపెట్టిన SSMB 29 మూవీ పై ప్రేక్షకుల అంచనాలు మాములుగా లేవు. ఇటివల పాస్ పోర్ట్ పటుకుని జక్కన్న వదిలిన ఒక చిన్న వీడియోతో ఎంత మార్కెటింగ్ చేసుకుందో చూశాం. అంతేకాదు వర్క్ షాప్స్, ఫోటో షూట్స్, ఓపెనింగ్ పూజా ఇలా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఒక్క ఫ�