Home
Ss Rajamouli
Ss Rajamouli News
-
Prabhas Srinu: “అర్ధరాత్రి అడవిలో నాటుకోడి కోసం వేట.. ప్రభాస్ కోసం చేసిన పని చెప్పిన ప్రభాస్ శ్రీను!”
Prabhas Srinu: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథి సత్కారం గురించి సినీ పరిశ్రమలో తరచూ చర్చ జరుగుతుంటుంది. ఆయన ఇంటికి లేదా షూటింగ్ స్పాట్కు వెళ్లిన వారికి రాజమర్యాదలతో భోజనం పెట్టడం, ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడం ప్రభాస్ ప్రత్యేకతగా చెప్పుకుంటారు. తాజాగా ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను ఎన్టీవీ పాడ్కాస్ట్లో ప్రభాస్ హాస్పిటాలిటీ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభాస్తో ప్రతి రోజూ గడిపిన అనుభవమే తనకు… -
Prabhas Srinu : “రాజమౌళిని చూస్తే గర్వం మొత్తం పోతుంది”.. ప్రభాస్ శ్రీను షాకింగ్ కామెంట్స్!
Prabhas Srinu : ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్కాస్ట్లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో స్థాయి పెరిగేకొద్దీ అహం, గర్వం కూడా పెరిగే అవకాశం ఉంటుందని, కానీ అలాంటి సమయంలో మనల్ని నేల మీద నిలబెట్టే వ్యక్తులు ఎంతో అవసరమని ఆయన అన్నారు. తనకు అలాంటి గొప్ప పాఠాలు నేర్పిన వ్యక్తి రాజమౌళేనని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఒక నటుడిగా మంచి పేరు రావడం… -
PV Sindhu: రాజమౌళి సినిమాలో నటిస్తా.. పీవీ సింధు ట్వీట్ వైరల్, హీరోయిన్ ఛాన్స్ అడిగిన స్టార్ షట్లర్!
PV Sindhu: బ్యాడ్మింటన్ కోర్టులో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారత జెండాను రెపరెపలాడించిన పీవీ సింధు.. ఇప్పుడు సరదాగా చేసిన ఒక ట్వీట్తో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్గా మారింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసలకు స్పందిస్తూ, ఆయన సినిమాలో నటించేందుకు సిద్ధమని, ఒకవేళ బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే తనను కొత్త హీరోయిన్గా తీసుకోవాలని చమత్కరించడంతో అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు సినీ, క్రీడా వర్గాల్లో వైరల్గా మారింది.… -
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
Mahesh Babu Fans expecting Varanasi Glimpse on August 9: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ పాన్ వరల్డ్ మూవీపై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. నేడు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా సినిమా సెట్లోని ఫొటోలను రిలీజ్ చేశారు. ‘ఆమె నవ్వితే అందం. నవ్వకపోతే నిప్పు కణిక’ అని డైరెక్టర్ రాజమౌళి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ… -
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
SS Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లిన ఘనత ఆయనదే. ప్రస్తుతం జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనుకున్న టైంకి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని జక్కన్న పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన వారణాసి తర్వాత… -
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, తాజాగా మరో ఆసక్తికర ప్రచారం అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది. జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ ఈ సినిమాతో సినీ అరంగేట్రం… -
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
Bhagyashri Borse: టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. తాజాగా ఈ బ్యూటీ నటించిన లెనిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే ఒక ఇంటర్వ్యూలో తన డ్రీమ్ రోల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించాలని తనకు ఎంతో పెద్ద కోరిక ఉందని వెల్లడించారు. అంతేకాకుండా భారీ సెట్స్,… -
Tollywood: కైపెక్కించే భామలు కావాలంటే టాలీవుడ్ చూపు ఇంకా అటు వైపే!
భారీ బడ్జెట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన టాలీవుడ్, హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి మాత్రం బీ టౌన్ వైపు చూస్తుంది. నార్త్ బెల్ట్ మార్కెట్ ను కొల్లగొట్టేందుకు బాలీవుడ్ నుంచి కలర్ఫుల్ భామల్ని బరిలోకి దింపుతున్నారు ఇక్కడ డైరెక్టర్స్. టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలు తీస్తుంటే హీరోలు ఇక్కడి వాళ్లే, కానీ హీరోయిన్స్ కోసం బాలీవుడ్ వైపు చూస్తుంది. ట్రిపుల్ ఆర్ తో నేషనల్, ఇంటర్నేషనల్ బ్యూటీలను దర్శక ధీరుడు రాజమౌళి తీసుకువచ్చి సక్సీడ్ కావడంతో,… -
Rajamouli Goes Global: రాజమౌళికి అరుదైన గౌరవం
Rajamouli Goes Global: తెలుగు సినిమా గ్లోబల్ స్థాయికి వెళ్ళిన తర్వాత మన దర్శకులకు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పెరుగుతోందా? తాజాగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి ఫ్రాన్స్ లో మరొక అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ లోని లూమియర్ ఇన్స్టిట్యూట్, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిని ప్రత్యేకంగా సత్కరించింది. అక్కడి ‘వాల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్’ పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు రాజమౌళి పేరు కూడా ఆ జాబితాలో చేరింది.… -
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ మూవీ.. ఎవరూ ఊహించని హీరో?.. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!
Will SS Rajamouli’s next film with Allu Arjun: దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘సూపర్ స్టార్’ మహేష్ బాబుతో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సుమారు రూ.1,300 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమాను రూపొందిస్తున్న రాజమౌళి.. 2027 ఏప్రిల్ 7న వారణాసి చిత్రాన్ని…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!