Adil Rashid History: టీ20 అంతర్జాతీయాల్లో ఆదిల్ రషీద్ అరుదైన చరిత్ర!
- స్పిన్నర్ ఆదిల్ రషీద్ చరిత్ర
- 3000కు పైగా బంతులు వేసిన తొలి బౌలర్‌గా ఆదిల్
- ఎన్నో సంవత్సరాలుగా ఇంగ్లాండ్ బౌలింగ్ దళానికి కీలకంగా ఆదిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adil Rashid Creates History in T20 with 3000 Balls: టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 3000కు పైగా బంతులు వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. 2026లో ఈ మైలురాయిని అందుకున్న రషీద్.. పొట్టి ఫార్మాట్‌లో తన స్థిరత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. టీ20ల్లో సుదీర్ఘకాలంగా ఆడుతూ నిరంతరంగా జట్టుకు సేవలు అందించడం సులభం కాదు. అయితే రషీద్ తన లెగ్‌స్పిన్‌తో ఎన్నో సంవత్సరాలుగా ఇంగ్లాండ్ బౌలింగ్ దళానికి కీలకంగా మారాడు.
ఆదిల్ రషీద్ 3000 బంతులు ఘనత సాధించగా.. అంతకుముందు మైలురాళ్లు ఇతర దిగ్గజాల ఖాతాలో ఉన్నాయి. 2009లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది టీ20ల్లో 500 బంతులు పూర్తి చేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. 2011లో 1000 బంతులు, 2013లో 1500 బంతులు, 2016లో 2000 బంతుల మైలురాళ్లను కూడా అఫ్రిదినే అధిగమించాడు. టీ20ల్లో ఎక్కువకాలం కొనసాగిన బౌలర్లలో పాక్ మాజీ కెప్టెన్ అఫ్రిది ఒకడు.
Also Read
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
2023లో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 2500 బంతుల మైలురాయిని అందుకున్నాడు. స్పిన్ బౌలింగ్‌తో ఈ ఘనత సాధించాడు. 2026లో 3000 బంతుల రికార్డును నెలకొల్పిన ఆదిల్ రషీద్.. టీ20 క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. పొట్టి ఫార్మాట్‌లో ఇన్నేళ్లు స్థిరంగా బౌలింగ్ చేయడం అతని ఫిట్‌నెస్, నైపుణ్యానికి నిదర్శనం. టీ20 వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లోనూ కీలక పాత్ర పోషించిన రషీద్.. ఇప్పుడు మరో చారిత్రాత్మక ఘనతతో తన కెరీర్‌ను మరింత మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2026లో ఆడుతున్న ఆదిల్.. మార్చి 5న టీంఇండియాపై ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!