Home
Ss Rajamouli
Ss Rajamouli News
-
Varanasi: ‘వారణాసి’పై జక్కన్న మరో క్రేజీ ప్లాన్.. షూటింగ్ వెనుక సీక్రెట్స్ అన్నీ బయట పెడతాడట?
Varanasi: సూపర్స్టార్ మహేశ్బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రంపై సాధారణ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో భారీ స్కేల్లో రూపొందుతున్న ఈ సినిమా మేకింగ్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు చూపించేందుకు ప్రత్యేకంగా ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు సమాచారం. ‘వారణాసి’ కోసం భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ సెట్స్తో పాటు అత్యాధునిక సాంకేతికతను మేకర్స్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రియల్… -
Varanasi: మహేష్ బాబు బర్త్డే రోజు రాజమౌళి ఎందుకు సైలెంట్? ‘వారణాసి’పై జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Varanasi: సూపర్స్టార్ మహేష్ బాబు 50 ఏళ్లు పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులు భారీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈసారి బర్త్డే మరింత స్పెషల్ కావడానికి మరో కారణం ఉంది. మహేష్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో మహేష్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా మేజర్ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మేకర్స్ మాత్రం… -
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
‘Varanasi’ Surprise: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ – వరల్డ్ గ్రాండ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. సినిమా విడుదలకు ముందే డిజిటల్, ప్రమోషనల్ ప్రచారంలో జోరు పెంచిన మేకర్స్.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే రోజున అభిమానుల కోసం అఫీషియల్ మర్చండైజ్ (Official Merchandise) ప్రకటనతో సర్ ప్రైజ్ ఇచ్చారు. చిత్ర యూనిట్ పంచుకున్న వివరాల ప్రకారం.. ‘వారణాసి’ థీమ్తో ప్రత్యేకంగా… -
Varanasi : సూపర్ స్టార్ బర్త్డే స్పెషల్.. వారణాసి ‘రుద్ర’ ఫస్ట్లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి‘. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బజ్డేట్ పై తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్ను జెట్ స్పీడ్ చేసేస్తున్నాడు రాజమౌళి. కాగా నేడు సూపర్ స్టార్ మహేశ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమాలో మహేశ్ పోషిస్తున్న రుద్ర పాత్రకు… -
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
Varanasi Movie Latest Update: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. వారణాసి సినిమా చిత్రీకరణ ఇప్పటికే దాదాపు 85 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది.… -
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
ఎస్.ఎస్. రాజమౌళి – సూపర్స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎంత జాగ్రత్త వహిస్తున్నా.. లీకుల బెడద మాత్రం వీడటం లేదు. తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్ నుంచి కొన్ని యాక్షన్ సీన్ల వీడియోలు సోషల్ మీడియాలోకి ప్రత్యక్షమై తీవ్ర కలకలం రేపాయి..బుధవారం లీకైన ఈ తాజా క్లిప్పింగ్స్లో మహేష్ బాబుకు సంబంధించిన కీలకమైన యాక్షన్… -
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
మహేష్ బాబు వారణాసి సినిమా కోసం రాజమౌళి నాలుగేళ్ళు తీసుకున్నాడు. అయితే గతంతో పోలిస్తే ఈ సినిమా విషయంలో ఎందుకో కానీ జక్కన్న తెలుగు మీడియాను లైట్ తీసుకున్నాడు. రాజమౌళి రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియాతో వారణాసి విశేషాలు పంచుకున్నాడు. ఇప్పటివరకు 80% షూటింగ్ పూర్తయిందని అన్నాడు. కీ సీన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు పూర్తయ్యాయని, చిన్న చిన్న సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని అన్నాడు. రాజమౌళి లాస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ 2022 మార్చ్… -
Varanasi : ‘వారణాసి’కి నాలుగేళ్లు.. ఇంకా చెక్కుతూనే ఉన్న జక్కన్న
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్, హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కాంబోలో వస్తున్నా భారీ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా ప్రయాణం మొదలై ఇప్పటికి నాలుగేళ్లు పూర్తయింది. ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు. 2022లో ఈ చిత్ర కథ రాయడం మొదలుపెట్టాం అదే ఏడాది సెప్టెంబర్లో ఫొటోషూట్ నిర్వహించాము. 2023… -
SS Rajamouli: ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ప్లాన్ ఇదేనా..?
SS Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతి సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి పాన్ వరల్డ్ విజయాల తర్వాత ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యంత భారీ బడ్జెట్తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని వినియోగిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘వారణాసి’ తర్వాత జక్కన్న ఎలాంటి సినిమా చేస్తారనే… -
MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. ‘వారణాసి’ రీ రికార్డింగ్పై కీరవాణి కీలక నిర్ణయం!
MM Keeravani: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్పై ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ (రీ రికార్డింగ్) కోసం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!