SS Rajamouli: టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన వారిలో మొదటగా చెప్పుకొనే పేరు దర్శకధీరుడు రాజమౌళి. నేడు ఆయన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ ఫోటోతో రాజమౌళికి విషెస్ తెలిపారు. మహేష్ బాబు ఈ ఫోటోను పంచుకుంటూ.. ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక్క దర్శక ధీరుడు రాజమౌళి..…
SSMB29: రాజమౌళి- మహేష్ బాబు సినిమా అంటే టైటిల్.. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ‘వారణాసి’ అనే సింపుల్ టైటిల్ ను ఫిక్స్ చేయడమేంటి? అనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తున్నాయి.
Baahubali Epic : పదేళ్ల క్రితం సినిమా ప్రపంచంలో సునామీ సృష్టించింది బాహుబలి. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దాని తుఫాన్ కనిపిస్తోంది. బాహుబలి రెండు పార్టులు కలిపి ఒకే పార్టుగా బాహుబలి ఎపిక్ పేరుతో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అనేక రూమర్లు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. అయితే బాహుబలి సినిమాలో హీరోగా ప్రభాస్ ను కాకుండా హృతిక్ రోషన్ ను అనుకున్నారని.. రాజమౌళి అతనికి కథ…
Baahubali Epic : జక్కన్న చెక్కిన అద్భుతం బాహుబలి సిరీస్. రెండు సిరీస్ లను కలిపి ఈ అక్టోబర్ నెలలోనే ఒకే సినిమాగా తెస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి ఎపిక్ పేరుతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా నేపథ్యంలో రకరకాల రూమర్లు వైరల్ అవుతున్నాయి. బాహుబలి-3 కూడా ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. బాహుబలి ది ఎపిక్ సినిమా చివర్లో ఈ ప్రకటన చేస్తారని అంటున్నారు. దానిపై తాజాగా నిర్మాత…
Baahubali Epic : బాహుబలికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బాహుబలి ఎపిక్ పేరుతో రెండు సిరీస్ లను కలిపి రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు పార్టులను కలిపేందుకు జక్కన్న ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకు రావట్లేదు. అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అయితే తాజాగా సినిమా ప్రమోషన్ల విషయంలో రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. బాహుబలి నటీనటులతో మూవీ షూటింగ్ టైమ్ లో జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్లతో ట. పాటు..…
SS Rajamouli : తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ఏం చేసినా సెన్సేషన్ అవుతుందనే విషయం తెలిసిందే. దర్శకుడిగా ఇప్పటికే అగ్ర స్థానంలో నిలబడ్డ రాజమౌళి.. ఇప్పుడు నటుడిగా మారాడు. మనకు తెలిసిందే కదా.. జక్కన్న చాలా యాడ్స్ లలో నటిస్తుంటాడు. తెలుగులో కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లోనూ మెరిశారు. ఇప్పుడు బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించాడు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన బ్యాడ్స్…
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటి చెప్పిన ఘనత రాజమౌళికి కచ్చితంగా దక్కుతుంది. ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్ మొత్తాన్ని అవగతం చేసుకుని, తనదైన శైలిలో దూసుకుపోతున్న ఆయన, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ చేస్తున్నాడు. మహేష్ బాబుతో ఆయన చేస్తున్న సినిమాని ప్రస్తుతం గ్లోబ్ ట్రాక్టర్ అనే పేరుతో సంబోదిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృధ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన కీలక షెడ్యూల్ షూటింగ్ కెన్యాలో జరుగుతోంది. తాజాగా ఒక షెడ్యూల్…
SSMB 29: భారతీయ సినీప్రేక్షకులతో పాటు వివిధ దేశాలలో ఉన్న మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMB 29. సూపర్‌స్టార్ మహేష్ బాబు, అంతర్జాతీయ గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మల్టీ–స్టారర్ యాక్షన్ అడ్వెంచర్‌కి సంబంధించిన మొదటి బిగ్ రివీల్ నవంబర్ 2025లో రానున్న విషయం తెలిసిందే. Kieron Pollard: 6,6,0,6,6,6,6,6 .. 8 బంతుల్లో 7 సిక్సర్లు..…
SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ మూవీకి గ్లోబ్ ట్రాటర్ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు రాజమౌళి. అంటే ప్రపంచ వ్యాప్తంగా తిరిగే వ్యక్తి అన్నమాట. రాఖీ పండుగ రోజు ప్రీ లుక్ ను రిలీజ్ చేశాడు జక్కన్న. అందులో మహేశ్ ముఖం కనిపించకుండా మెడలో వేసుకున్న దండను హైలెట్ చేస్తూ లుక్ ను రిలీజ్ చేశారు. నవంబర్…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘SSMB29’ మీదనే మహేష్ ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా షూటింగ్‌కు దాదాపు మూడు సంవత్సరాలు పైబడే సమయం పట్టె అవకాశం ఉందని సమాచారం. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పాన్-ఇండియన్ స్టార్‌గా ఎదిగినట్టే, ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కూడా అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ పొందే అవకాశం ఉందని సినీ…