దర్శక ధీరుడు రాజమౌళి కొడుకుగా మాత్రమే కాకుండా లైన్ ప్రొడ్యూసర్ గా ఇండియన్ సినిమాని రీజనల్ బౌండరీ దాటించే స్థాయిలో ప్రమోషన్స్ చెయ్యడంలో దిట్ట ‘ఎస్ ఎస్ కార్తికేయ’. కార్త్ అంటూ అందరూ ప్రేమగా పిలిచుకునే కార్తికేయ అటు చరణ్ కి, ఇటు ఎన్టీఆర్ కి చాలా క్లోజ్ పర్సన్. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ వరకూ వెళ్లడంలో, నాటు నాటు పాట ఆస్కార్ గెలవడంలో కార్తికేయ కృషి ఎంతో ఉంది. జక్కన్నకి బిగ్గెస్ట్ సపోర్ట్…