Sriya Reddy Background: ప్రభాస్ నటించిన సాలార్ చిత్రంలో వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సవతి సోదరిగా, రాజమన్నార్(జగపతి బాబు) కుమార్తెగా రాధా రామ పాత్రలో నటించిన తమిళ నటి శ్రియా రెడ్డి ప్రస్తుతం వైరల్ అవుతుంది. సినిమాలో ఆమె నటనతో పాటు లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సలార్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆమె పాత్రను ‘బాహుబలి’లో రమ్యకృష్ణ పోషించిన శివగామితో పోలుస్తున్నారు అంటే ఆమె ఇంపాక్ట్ ఎంతలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఆమె నటనకు…