టాలీవుడ్ లో మరోసారి పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే అక్కినేని నాగా చైతన్య, శోభిత ధూళిపాళ ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఏడాది డిసెంబరు లో వీరి వివాహ వేడుక గ్రాండ్ గాజరగనున్నటు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా మరొక యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అతడు మరెవరో కాదు ఆస్కార్ అవార్డు విన్నర్ MM కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ. మత్తువదలరా, తెల్లవారితే గురువారం, ఉస్తాద్ వంటి సినిమాల్లో నటించాడు శ్రీ…
బాలనటిగా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు హీరోయిన్ గా తన ప్రతిభను చాటుకుంటోంది కావ్య కళ్యాణ్ రామ్. 'మసూద', 'బలగం' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న కావ్య హ్యాట్రిక్ సాధిస్తుందేమో చూడాలి!
‘మత్తు వదలవరా, తెల్లవారితే గురువారం’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి. ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘దొంగలున్నారు జాగ్రత్త’ మూవీలో నటిస్తున్నాడు. అయితే, తాజాగా శ్రీ సింహా హీరోగా మరో సినిమా మొదలైంది. ఈ కొత్త చిత్రానికి ‘ఉస్తాద్’ అనే పేరు పెట్టారు. గురువారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఎ సాయి కొర్రపాటి…