Nithiin: ఈ మధ్య కాలంలో యంగ్ హీరో నితిన్‌కు సరైన హిట్ పడలేదు. ఆయన రాబిన్‌హుడ్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండగా, ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి వేణు ఎలదండి దర్శకత్వంలో ఎల్లమ్మ కాగా, మరొకటి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో స్వారీ అనే సినిమా. అయితే, రాబిన్‌హుడ్ సినిమా డిజాస్టర్ కావడం, ఆ తర్వాత వచ్చిన తమ్ముడు అంతకు మించిన డిజాస్టర్ కావడంతో మార్కెట్‌లు వర్కౌట్ కాక, ఎల్లమ్మ సినిమా డ్రాప్ అయింది.…
Anil Sunkara : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన ఆగడు ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో డైరెక్టర్ శ్రీనువైట్లకు భారీ డ్యామేజ్ జరిగింది. నిర్మాతగా వ్యవహరించిన అనిల్ సుంకర తాజాగా ఎన్టీవీతో మాట్లాడుతూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆగడు సినిమా ప్లాప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సినిమా అనుకున్నప్పుడు స్క్రిప్ట్ మాకు ఓకే అనిపించింది. కానీ ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టేసుకున్నారు. వాళ్ల అంచనాలను తగ్గట్టు మూవీ…
90స్, 2000స్‌లో బాక్సాఫీస్‌ను రూల్ చేసిన దర్శకులైన కృష్ణా రెడ్డి, వైవీఎస్ చౌదరి, వినాయక్, శ్రీను వైట్లలాంటి సీనియర్ మోస్ట్ దర్శకులకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు. టాలీవుడ్‌లో యంగ్ తరంగ్ నయా కాన్సెప్ట్ చిత్రాలతో హిట్స్ అందుకుంటుంటే.. అవుడేటెట్ స్టోరీలతో ఫెయిల్యూర్స్ చవిచూడటం కూడా ఈ సీనియర్లకు మైనస్‌గా మారింది. కానీ సినిమా తప్ప మరో ప్రపంచం తెలియని ఈ ఫిల్మ్ మేకర్స్ కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు. గ్యాప్ ఇచ్చినా సరే.. బౌన్స్ బ్యాక్ అవుతామన్న…
Srinu Vaitla : శ్రీనువైట్ల డైరెక్షన్ లో మంచు విష్ణు హీరోగా వచ్చిన ఢీ సినిమా అప్పట్లో ఓ సంచలనం. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులోని కామెడీ సీన్లు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాతోనే శ్రీనువైట్ల, మంచు విష్ణు ట్రాక్ లోకి వస్తారంటూ రూమర్లు వస్తున్నాయి. తాజాగా వాటిపై శ్రీనువైట్ల ఎన్టీవీతో చేసిన పాడ్ కాస్ట్ లో క్లారిటీ ఇచ్చారు. ఢీకి…
Srinu Vaitla : సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన దూకుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ తర్వాత వచ్చిన ఆగడు మూవీ అట్టర్ ప్లాప్ అయింది. ఇంకా చెప్పాలంటే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సినిమా రిజల్ట్ గురించి తాజాగా శ్రీను వైట్ల ఎన్టీవీతో చేసిన పాడ్ కాస్ట్ లో స్పందించారు. మహేశ్ బాబుతో రెండు సినిమాలు చేశా. దూకుడు భారీ హిట్ అయింది. ఆ తర్వాత చేసిన బాద్షా…
Star Directors : ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు. బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన సత్తా వారిది. ఎందరికో లైఫ్ ఇచ్చారు. ఎంతో మందిని స్టార్లుగా నిలబెట్టారు. ఇండస్ట్రీకి ట్రెండ్ ను చూపించారు. మాస్ అంటే ఎలా ఉంటుందో చూపించారు. అలాంటి స్టార్ డైరెక్టర్లకు ఇప్పుడు ఏమైందని వారి ఫ్యాన్స్ అంటున్నారు. మరీ ముఖ్యంగా ఓ ఇద్దరు డైరెక్టర్లకు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. వారే వి.వి.వినాయక్, శ్రీనువైట్ల. వివి వినాయక్ అంటే పెద్ద యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్…
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటరీ మూవీ 'విశ్వం' దసరా కానుకగా అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయ్యింది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
20 ఏళ్ల క్రితం రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ సినిమా అందరికీ గుర్తుంటుంది. ఇటీవల కాలంలో వెంకీలోని కొన్ని సీన్స్ మీమ్స్ రూపంలో ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. వెంకీ పాత్రలో రవితేజ పండించిన కామెడీ ఏ ఎప్పటికి ఎవర్ గ్రీన్ గా నిలిచింది. మరి ముఖ్యంగా సినిమాలోని ట్రైన్ సీక్వెన్స్ కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వేణు మాధవ్, AVS, బ్రహ్మానందం మధ్య వచ్చే ఆ ట్రైన్ సిక్వెన్స్ ఒక ట్రెండ్ సెట్టర్ అనే…
మ్యాచో స్టార్ గోపీచంద్ ఇటీవల భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. గతంలో వచ్చిన రామబాణం ప్రేక్షకులను నిరాశ పరచినా ఈ ఏడాది భీమా అలరించింది.. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం గోపీచంద్, శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మరియు ఎగ్జిబిటర్…
Venky Re Release: ఇప్పుడు వస్తున్న సినిమాలకు చాలామంది కుటుంబాలను తీసుకెళ్లడానికి భయపడుతున్నారు. చిన్నపిల్లలతో కలిసి సినిమా చూడలేని పరిస్థితి. శృతిమించిన శృంగారం, మితిమీరిన హింస.. ఇవే ఎక్కువగా చూపిస్తున్నారు. కానీ, అప్పట్లో రిలీజ్ అయిన సినిమాలు గురించి మాట్లాడుకుంటే.. కుటుంబం మొత్తం ఎన్నిసార్లు సినిమాకు వెళ్లినా మనసంతా ఆనందం నింపుకొని, కష్టాలను, కన్నీళ్లను మర్చిపోయి.. థియేటర్ బయటకు నవ్వుకుంటూ వచ్చేవారు. ఇక ఆ సినిమాలే సినిమాలు.