Home
Srinu Vaitla
Srinu Vaitla News
-
దర్శకుడు శ్రీను వైట్ల ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీను వైట్ల తండ్రి ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. శ్రీను వైట్ల తండ్రి పేరు వైట్ల కృష్ణారావు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కృష్ణారావుకు శ్రీను వైట్లతో పాటు ఒక కుమార్తె ఉన్నారు. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందుల పాలెంలో నివసిస్తున్నారు ఆయన. శ్రీను వైట్ల మాత్రం ఫ్యామిలీతో సినిమాల నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్నారు. కాగా గత కొన్ని రోజులుగా… -
ఇరవై ఏళ్ళ ‘ఆనందం’
(సెప్టెంబర్ 28న ‘ఆనందం’కు 20 ఏళ్ళు) ఆకాశ్ హీరోగా నటించిన చిత్రాలన్నిటిలోకి ది బెస్ట్ ఏది అంటే ‘ఆనందం’ అనే చెప్పాలి. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ‘ఆనందం’ ప్రేమకథగా తెరకెక్కి జనాన్ని ఆకట్టుకుంది. 2001 సెప్టెంబర్ 28న ‘ఆనందం’ విడుదలయింది. యువతను విశేషంగా అలరించింది. ‘ఆనందం’ కథ ఏమిటంటే – కిరణ్, ఐశ్వర్య ఇరుగుపొరుగువారు. చిన్నప్పటి నుంచీ వారిద్దరికీ పడదు. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాలేజీలోనూ తరచూ… -
పదేళ్ళ ‘దూకుడు’
(సెప్టెంబర్ 23న ‘దూకుడు’కు పదేళ్ళు) పది సంవత్సరాల క్రితం మహేశ్ బాబు హీరోగా రూపొందిన ‘దూకుడు’ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విదేశాలలోనూ విజయదుందుభి మోగించింది. మహేశ్ అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేసింది. దాదాపు ఐదు సంవత్సరాలు తమ హీరో భారీ విజయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘దూకుడు’ మహదానందం పంచింది. ఈ చిత్రంతో మహేశ్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల తొలిసారి కలసి పనిచేశారు. ఈ సినిమాలోనే మహేశ్ తో సమంత మొదటి… -
శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ ?
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఈ ఏడాది మొదట్లో “క్రాక్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు ఫుల్ జోష్ తో సినిమాలు చేస్తున్నాడు. రవితేజ తదుపరి యాక్షన్ డ్రామా “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరోవైపు “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రంతో షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ నటించబోతున్నాడు…
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!