Home
Srinivas Reddy
Srinivas Reddy News
-
Ex Mp Ponguleti: కేసులు పెట్టిన వారిపై చట్టరీత్యా చర్యలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్బంగా టీఆర్ఎస్ వర్గీయుల మధ్య వివాదం చినికిచినికి గాలి వానలాగా మారుతోంది. పోలీసు అధికారులు అత్యుత్సహం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అశ్వాపురం మండలం మల్లెల మడుగులో పొంగులేటి అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుపకుండా గ్రామంలో 144 సెక్షన్ విదించారు. ఈ సందర్బంగా పోలీసులతో ,రేగా వర్గీయులతో పొంగులేటి వర్గానికి మద్య ఘర్షణ జరిగింది. రాళ్ల దాడిలో పొంగులేటి వర్గీయులు గాయపడ్డారు. అయితే పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటుగా మాజీ… -
సమగ్రంగా కొత్త క్రీడల విధానం.. మంత్రి కేటీఆర్
తెలంగాణలో క్రీడలకు ఇతోధిక ప్రాధాన్యత లభిస్తోంది. తాజాగా కొత్త క్రీడల విధానం రాబోతందన్నారు మంత్రి కేటీఆర్. ఇది దేశంలో అత్యత్తమ విధానం అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో లైఫ్ స్టైల్ మారింది. ప్రాథమిక పాఠశాలల నుండి… ఇది ప్రతి ఒక్కరికీ ఈ విధానం అందాలి. కేవలం పని, చదువు మీదే కాదు. ఆటలు, ఫిజికల్ ఫిట్ నేస్, ఫిజికల్ విద్య తప్పనిసరి. హైదరాబాద్‌లోని దాదాపు పాఠశాలలకు ప్లే గ్రౌండ్స్ లేవు. పిల్లలను కోళ్ల ఫారాలలో కోళ్ల లాగా కుక్కుతున్నారు.… -
రేవంత్‌రెడ్డికి మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది కౌంటర్
తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతోంది.. మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఆయన బామ్మర్ది మద్దుల శ్రీనివాస్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు.. ఆయనపై కూడా కబ్జా ఆరోపణలు చేశారు.. ఇక, రేవంత్ రెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు శ్రీనివాస్‌రెడ్డి.. ఆయన ఆరోపణలు అవాస్తవం అని కొట్టిపారేశారు.. నన్ను ఉప సర్పంచ్ అని అన్నావ్… కానీ, నేను సర్పంచ్ గా పనిచేసాను అని తెలుసుకోవాలని సూచించారు.. మల్లారెడ్డికి… -
ఈ నెలాఖరులో శ్రీనివాసరెడ్డి, సప్తగిరి ‘హౌస్ అరెస్ట్’!
ప్రముఖ కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఇప్పుడు హీరోగానూ పలు చిత్రాలలో నటిస్తున్నాడు. మరికొన్ని సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే శ్రీనివాసరెడ్డి నటించిన ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రం విడుదలైంది. ‘ప్లాన్ బి’ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో అతను కీలక పాత్ర పోషించిన మరో సినిమా ‘హౌస్ అరెస్ట్’ ఈ నెల 27న విడుదల కాబోతోంది. సినిమా పంపిణీ రంగంలో ఉన్న కె. నిరంజన్ రెడ్డి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, తొలియత్నంగా ‘హౌస్ అరెస్ట్’… -
‘ముగ్గురు మొనగాళ్లు’ విడుదల తేదీ ఖరారు!
ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాల్లో హీరోగానూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం అతను ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీనివాస్ రెడ్డి మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా, దీక్షిత్ శెట్టి (కన్నడ హిట్ మూవీ ‘దియా’ ఫేమ్), వెన్నెల రామారావు ప్రధాన పాత్రలు పోషించారు. Read Also : రాజ్… -
ముగ్గురు మొనగాళ్లు : “ఓ పిల్లా నీ వల్ల” వీడియో సాంగ్
శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో నటించిన “ముగ్గురు మొనగాళ్లు” చిత్రం నుంచి ఓ రొమాంటిక్ వీడియో సాంగ్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. హీరోయిన్ పై హీరో తన లవ్ ఫీలింగ్ ను వ్యక్తం చేసే ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. యాజిన్ నిజార్ వాయిస్ లో జాలువారిన ఈ సాంగ్ మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ సాంగ్ కు కడలి లిరిక్స్ అందించారు. Read Also : “కిస్ మీ… -
ఆకట్టుకుంటున్న “ముగ్గురు మొనగాళ్లు” ట్రైలర్
శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నల రామారావు ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ థ్రిల్లర్ “ముగ్గురు మొనగాళ్లు”. శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడి పాత్ర పోషిస్తుండగా, దీక్షిత్ మూగవాడిగా, రామారావు అంధుడిగా కనిపించనున్నారు. త్విషా శర్మ, శ్వేత వర్మ కథానాయికలుగా నటించారు. రాజా రవీంద్రను క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా కన్పిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా… అచుత్ రామరావు పి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.… -
శ్రీనివాసరెడ్డి ‘ముగ్గురు మొనగాళ్లు’ ఫస్ట్ లుక్ రిలీజ్
కమెడియన్ శ్రీనివాసరెడ్డి గతంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, జంబలకిడిపంబ, భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ వంటి సినిమాలలో ప్రధాన పాత్రధారిగా నటించాడు. వాటిలో ‘గీతాంజలి’ తప్ప ఏదీ ఆకట్టుకోలేదు. ఇప్పుడు ‘ముగ్గురు మొనగాళ్ళు’లో మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ సోమవారం రిలీజ్ అయింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుతరామారావు ఈ సినిమా నిర్మిస్తున్నారు. విడుదలైన పోస్టర్ లో శ్రీనివాసరెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ఉన్నారు.…
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!