ముగ్గురు మొనగాళ్లు : “ఓ పిల్లా నీ వల్ల” వీడియో సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో నటించిన “ముగ్గురు మొనగాళ్లు” చిత్రం నుంచి ఓ రొమాంటిక్ వీడియో సాంగ్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. హీరోయిన్ పై హీరో తన లవ్ ఫీలింగ్ ను వ్యక్తం చేసే ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. యాజిన్ నిజార్ వాయిస్ లో జాలువారిన ఈ సాంగ్ మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ సాంగ్ కు కడలి లిరిక్స్ అందించారు.
Read Also : “కిస్ మీ మోర్” అంటూ దిశా అట్రాక్టివ్ స్టెప్స్… వీడియో వైరల్
Also Read
కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతున్న “ముగ్గురు మొనగాళ్లు”లో శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడిగా, దీక్షిత్ మూగవాడిగా, రామారావు అంధుడిగా… ఇలా ముగ్గురూ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నారు. త్విషా శర్మ, శ్వేత వర్మ ఇందులో హీరోయిన్లుగా నటించారు. రాజా రవీంద్ర క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా, అచుత్ రామరావు పి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒక మర్డర్ మిస్టరీలో చిక్కుకున్న ఈ ముగ్గురు మొనగాళ్లు ఆ కేసును ఎలా ఛేదించారనేది చిత్ర కథాంశం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ లు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. తాజాగా విడుదలైన “ఓ పిల్లా నీ వల్ల” యూత్ ఫుల్ రొమాంటిక్ వీడియో సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.
తాజావార్తలు
-
Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
-
DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్‌లు!
-
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
-
Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
-
Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!